దేవరకద్ర శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం విస్తరణ
పంక్తి 1:
[[మహబూబ్ నగర్]] జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇది ఒకటి. [[2007]]లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడినది. ఈ నియోజకవర్గంలో 5 మండలాలు కలవు. రద్దయిన అమరచింత నియోజకవర్గంలోని దేవరకద్ర (పాక్షికం), చిన్నచింతకుంట మండలాలు, గతంలో [[వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం|వనపర్తి నియోజకవర్గం]]లో భాగంగా ఉన్న అడ్డాకల్, భూత్పూర్, దేవరకద్ర (పాక్షికం) మండలాలు ఈ నియోజకవర్గంలో కలిశాయి.
==ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు==
* [[భూత్‌పూర్‌]]