కుబేరుడు: కూర్పుల మధ్య తేడాలు

చి మూలాలు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
'''లాఫింగ్ బుద్ధ''' (బుదాయి) - ఒక చైనీస్ సన్యాసి. అతను చైనీస్ బౌద్ధమతంలో దేవతగా గౌరవించబడ్డాడు. 10వ శతాబ్దంలో వుయు రాజ్యంలో నివసించాడని చరిత్ర చెప్తోంది. అతను ఎలాంటి లక్ష్యం లేకుండా ఒక పాత్ర లేదా సంచి పట్టుకుని తిరుగుతుంటాడు. అతని ఆహ్లాదకరమైన స్వభావం, హాస్యభరితమైన వ్యక్తిత్వం, అసాధారణ జీవనశైలితో అందరిని ఇట్టే ఆకట్టుకుంటాడు. అతను ఎల్లప్పుడూ నవ్వుతూ కనిపిస్తాడు, అందుకే చైనీస్‌లో అతని ముద్దుపేరు "లాఫింగ్ బుద్ధ".<ref>{{Cite web|url=https://tv9telugu.com/human-interest/know-these-are-the-types-of-laughing-buddha-at-your-home-and-office-get-your-happy-and-goodness-571901.html|title=Vastu Tips: లాఫింగ్ బుద్ధాను ఇంట్లో పెడితే ఏం జరుగుతుందో తెలుసా...ఆసక్తికర విషయాలు మీకోసం..|last=Telugu|first=TV9|date=2021-11-06|website=TV9 Telugu|language=te|access-date=2021-12-05}}</ref>
 
ఈ నవ్వుల బుద్ధుడిని చూస్తే చాలు ఎంతటి కోపిష్ఠికైనా నవ్వు వస్తుంది. అందుకే చాలామంది తమ ఇళ్లల్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకుంటారు. జీవితంలో ఆనందంతో పాటు శాంతి, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. [[వాస్తు శాస్త్రం|వాస్తుశాస్త్రం]], [[ఫెంగ్ షూయ్]] ప్రకారం నవ్వుతున్న బుద్ధుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ విగ్రహాన్ని అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు. చెడు దృష్టిని పారద్రోలి ప్రశాంతతను చేకూరుస్తుంది. లాఫింగ్ బుద్దా నవ్వులను పంచడమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శ్రేయస్సుతో పాటు ఎంచుకున్న రంగంలో ఇది విజయాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా ప్రతికూల శక్తిని సానుకూలంగా మారుస్తుంది.<ref>{{Cite web|url=https://telugu.samayam.com/astrology/vastu/bring-these-type-of-laughing-buddha-at-your-home-and-office-you-get-happiness/articleshow/78651697.cms|title=లాఫింగ్ బుద్ధాతో సుఖ-సంతోషాలు మీ వెంటే.. అదృష్టం కలిసి వస్తుంది|website=Samayam Telugu|language=te|access-date=2021-12-05}}</ref><gallery widths="200" perrow="6">
దస్త్రం:Budai.jpg|లాఫింగ్ బుద్ధ (బుదాయి) విగ్రహం, వియత్నాం
దస్త్రం:Laughing Buddha. Tiger Balm Gardens (2953019775).jpg|లాఫింగ్ బుద్ధ. టైగర్ బామ్ గార్డెన్స్
"https://te.wikipedia.org/wiki/కుబేరుడు" నుండి వెలికితీశారు