చింపాంజీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 88:
 
===కోతుల్లో నవ్వు===
[[Laughter]] might not be confined or unique to humans, despite Aristotle's observation that "only the human animal laughs". The differences between chimpanzee and human laughter may be the result of adaptations that have evolved to enable human speech. Self-awareness of one's situation as seen in the [[mirror test]], or the ability to identify with another's predicament (see [[mirror neurons]]), are prerequisites for laughter, so animals may be laughing in the same way that humans do.
 
"[[నవ్వు]] అనేది జంతువులలో మనుషులకు మాత్రమే ప్రత్యేకం" అన్న అభిప్రాయం ఉంది ([[అరిస్టాటిల్]] అలా అన్నాడు). కాని ఈ అభిప్రాయం నిజం కాకపోవచ్చును. తనను గురించిన గుర్తింపు (Self-awareness of one's situation as seen in the [[:en:mirror test|mirror test]]), మరియు ఎదుటివారి ఇబ్బందిలో ఊహించుకొనే శక్తి (ability to identify with another's predicament - [[:en:mirror neurons|mirror neurons]]) అనేవి నవ్వగలగడానికి ముఖ్యమైన అవసరాలు. ఈ రెండూ జంతువులలో కూడా ఉన్నాయని తెలుస్తున్నది. అయితే మానవులు నవ్వినపుడు వచ్చే శబ్దం మాత్రం వారి భాషకు అనుగుణంగా రూపుదిద్దుకున్న వ్యక్తీకరణ. ఇది మానవులకు ప్రత్యేకం. అది తప్పించితే జంతువులు కూడా మనుషులలాగానే నవ్వుతూ ఉండవచ్చును. వాటి "నవ్వు" మనకు గాలిపీల్చి విడచే శబ్దంలా అనిపించవచ్చును.
Chimpanzees, [[gorilla]]s, and [[orangutan]]s show laughterlike vocalizations in response to physical contact, such as wrestling, play chasing, or [[tickling]]. This is documented in wild and captive chimpanzees. Common Chimpanzee laughter is not readily recognizable to humans as such, because it is generated by alternating inhalations and exhalations that sound more like breathing and panting. There are instances in which non-human primates have been reported to have expressed joy. One study analysed and recorded sounds made by human babies and Bonobos when tickled. It found, that although the Bonobo's laugh was a higher frequency, the laugh followed a pattern similar to that of human babies and included similar facial expressions. Humans and chimpanzees share similar ticklish areas of the body, such as the armpits and belly. The enjoyment of tickling in chimpanzees does not diminish with age. <ref name=Discover2003> {{cite journal |author=Steven Johnson | date=2003-01-01|title=Emotions and the Brain |journal=Discover Magazine|url=http://www.discover.com/issues/apr-03/features/featlaugh/ |accessdate= 2007-12-10|format={{dead link|date=June 2008}} &ndash; <sup>[http://scholar.google.co.uk/scholar?hl=en&lr=&q=intitle%3AEmotions+and+the+Brain&as_publication=Discover+Magazine&as_ylo=&as_yhi=&btnG=Search Scholar search]</sup>}} </ref>
 
 
 
చింపాంజీలు, గొరిల్లాలు, ఒరాంగుటాన్‌లు మనుషులలాగానే ఆటల్లోను, కుస్తీలలోను, చక్కిలిగింతలపుడు నవ్వుతున్న శబ్దవ్యక్తీకరణ చేస్తాయి. ఇది అనేక పెంపకం చింపాజీలలో కనుగొనబడింది. బొనొబోలు సంతోషంగా ఉన్నపుడు, చక్కిలిగింతలు పెట్టినపుడు చిన్నపిల్లలలాగానే ముఖకవళికలను, భావ వ్యక్తీకరణను చూపించాయి. అయితే బోనొబోల నవ్వు (higher frequency) ఎక్కువ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. చింపాంజీలు కూడా మనుషులలాగానే చంకలు, పొట్ట వంటి అవయవాలలో చక్కిలిగింత లక్షణాలు కలిగి ఉంటాయి.<ref name=Discover2003> {{cite journal |author=Steven Johnson | date=2003-01-01|title=Emotions and the Brain |journal=Discover Magazine|url=http://www.discover.com/issues/apr-03/features/featlaugh/ |accessdate= 2007-12-10|format={{dead link|date=June 2008}} &ndash; <sup>[http://scholar.google.co.uk/scholar?hl=en&lr=&q=intitle%3AEmotions+and+the+Brain&as_publication=Discover+Magazine&as_ylo=&as_yhi=&btnG=Search Scholar search]</sup>}} </ref>
 
==ప్రయోగ శాలలో చింపాంజీలు==
"https://te.wikipedia.org/wiki/చింపాంజీ" నుండి వెలికితీశారు