చింపాంజీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 102:
 
 
[[:en:chimpanzee genome|చింపాంజీ జినోమ్]] ప్రాజెక్టు తరువాత ప్రయోగశాలలలో చింపాంజీల అవసరం ఇంకా పెరిగింది. పరిశోధనలకోసం చింపాంజీలను పెంచాలనే వాదాలు ఉన్నాయి. <ref name=Langley15>[[Gill Langley|Langley, Gill]]. [http://www.eceae.org/english/documents/NoKReport.pdf Next of Kin: A Report on the Use of Primates in Experiments], British Union for the Abolition of Vivisection, p. 15, citing VandeBerg, JL et al. "A unique biomedical resource at risk", Nature 437:30-32.</ref><ref name=Lovgren/> A five-year moratorium was imposed by the U.S. National Institutes of Health (NIH) in 1996, because too many chimps had been bred for HIV research, and it has been extended annually since 2001.<ref name=Lovgren/>
 
 
చింపాంజీలు చాలా విషయాలలో మనుషులను పోలి ఉన్నందున (వ్యక్తీకరణ, తమను గురించినజ్ఞానం, పనిముట్ల వాడకం వంటివి) వాటిని జంతువులలాగఅజంతువులలాగా ప్రయోగాలలో వాడకూడదని, మనుషులకు వర్తించే నియమాలను (తమ అంగీకారం తెలపడానికి అశక్తులైన మానవులకు వర్తించే నియమాలను) వాటికి వర్తింప జేయాలని కొందరు శాస్త్రజ్ఞులు వాదిస్తున్నారు.<ref name=Lovgren/> ఇందుకు విరుద్ధంగా వాదించేవారు కూడా ఉన్నారు. <ref>Stuart Zola, director of the Yerkes National Primate Research Laboratory, disagrees. He told ''National Geographic'': "I don't think we should make a distinction between our obligation to treat humanely any species, whether it's a rat or a monkey or a chimpanzee. No matter how much we may wish it, chimps are not human."</ref><ref name=Lovgren/>. చింపాంజీలపై విషపూరిత పదార్ధాల ప్రయోగాలను కొన్ని ప్రభుత్వాలు నిషేధించాయి.
<ref>Guldberg, Helen. [http://www.spiked-online.com/Articles/000000005549.htm The great ape debate], ''Spiked online'', March 29, 2001, accessed August 12, 2007.</ref>
 
"https://te.wikipedia.org/wiki/చింపాంజీ" నుండి వెలికితీశారు