పోలి పాడ్యమి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Karthikai Deepam.jpg|thumb|కార్తీక దీపం|213x213px]]
'''పోలి పాడ్యమి''' - ఇది [[కార్తీకమాసం]] ముగిసిన తరువాత వచ్చిన [[పాడ్యమి]] రోజు.<ref>{{Cite web|url=https://www.etvbharat.com/telugu/andhra-pradesh/city/vijayawada/poli-padyami-celebrations-throughout-the-state/ap20211205080605404|title=POLI PADYAMI: రాష్ట్ర వ్యాప్తంగా పోలి పాడ్యమి వేడుకలు.. నది తీరాలకు పోటెత్తుతున్న భక్తులు|website=ETV Bharat News|access-date=2021-12-05}}</ref> దీన్ని [[పోలిస్వర్గం]] అని కూడా అంటారు. పూర్వం ఓ మహిళ కార్తీకమాసం నెల రోజులు క్రమం తప్పకుండా నియమనిష్ఠలతో [[దీపారాధన]] చేసి [[శివుడు|పరమశివుని]] పూజించి మోక్షం పొందిందని.. పోలి పాడ్యమి రోజున [[స్వర్గ ప్రాప్తి]] పొందిందని పురాణ కథనం.
 
"https://te.wikipedia.org/wiki/పోలి_పాడ్యమి" నుండి వెలికితీశారు