పరిపాలనా కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Kielotorni6.JPG|thumb|టిక్కురిల పట్టణపు పరిపాలనా కేంద్రం]]
పరిపాలనా కేంద్రం, అనేది [[పరిపాలన]] సాగించే కార్యాలయం ఉన్న ప్రదేశం.దీనిని ప్రధాన కేంద్రం అని కూడా వ్యవహరిస్తారు.<ref>https://www.toppr.com/ask/content/story/amp/administrative-centres-under-chola-dynasty-89134/</ref> ప్రాంతీయ పరిపాలన లేదా స్థానిక ప్రభుత్వం, జిల్లా పరిపాలన, రాష్ట పరిపాలన, దేశపరిపాలన, లేదా ఇతర సంస్థల నిర్వహణ ఎక్కడనుండైతే నిర్వహిస్తారో, లేదా సాగిస్తారో ఆ ప్రదేశాన్ని పరిపాలనా కేంద్రం లేదా ప్రధాన కార్యాలయం '''అని''' అంటారు.<ref>{{Cite web|url=https://westgodavari.ap.gov.in/te/%e0%b0%9a%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d%e0%b0%b0/|title=చరిత్ర {{!}} పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం {{!}} India|language=te|access-date=2021-02-26}}</ref>ఇది ఒక్క ప్రభుత్వాల విషయంలోనే కాదు, అన్ని రకాల ప్రభుత్వరంగ, ప్రవేటురంగ సంస్థల అన్నిటికి వర్తిస్తుంది. సహజంగా ప్రభుత్వాల విషయంలో స్థానిక ప్రభుత్వ పరిపాలనకు అనగా [[గ్రామ పంచాయతీ|గ్రామ పంచాయితీ]], మండల పరిషత్తులకు గ్రామాలు, లేదా ఒకరకమైన [[పట్టణం|పట్టణాలు]] పరిపాలనా కేంద్రాలుగా ఉంటాయి.జిల్లా పరిపాలన నిర్వహించే [[జిల్లా కలెక్టర్|జిల్లా కలెక్టరు]], ఇతర జిల్లా [[కార్యాలయం|కార్యాలయాలు]] పట్టణాలు, నగరాలు పరిపాలనా కేంద్రాలుగా ఉంటాయి. [[రాష్ట్రం|రాష్టాలకు]] [[భారతదేశపు నగరపాలక సంస్థ|నగరపాలక సంస్థ]], మహా నగరపాలక సంస్థ హోదాతోఉన్న పెద్ద నగరాలు పరిపాలనా కేంద్రాలుగా ఉంటాయి. క్లుప్తంగా దీనికి నిర్వచనం చెప్పాలంటే, పరిపాలనకు సంబందించిన అన్ని శాఖల కార్యాలయాలు ఉన్న ప్రదేశాన్నిపరిపాలనా కేంద్రం '''అని''' నిర్వచిస్తారు. ఇంకో సందర్బంలో వీటిని ప్రధాన కార్యాలయం లేదా ''హెడ్‌క్వార్టర్'' అని వ్యవహరిస్తారు.రాష్ట్ర, దేశపరిపాలన సాగించే ప్రాంతాన్ని [[రాజధాని]] అని అంటారు. వీటికి [[చట్టం|చట్టంలో]] వెసులుబాటు ఉంటుంది.
 
== నిర్వచనం ==
"https://te.wikipedia.org/wiki/పరిపాలనా_కేంద్రం" నుండి వెలికితీశారు