జాలపల్లి (ధూలిమిట్ట): కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, typos fixed: →
పంక్తి 154:
=== పారిశ్రామిక ఉత్పత్తులు ===
బీడీలు
 
== రామచక్రి భజన ==
రాముడి పేరును అందరి దగ్గరికి తీసుకెళ్లాలన్న ఆలోచనలోంచి పుట్టిందే ఈ రామచక్రి భజన. విధుమౌళి శాస్త్రి అనే వ్యక్తి మహారాష్ట్ర సంప్రదాయ నృత్యమైన చక్రి భజనను స్ఫూర్తిగా తీసుకొని రామచక్రి భజనను రూపొందించాడు. రాముడి పేరుమీద ఎన్నో కీర్తనలు అల్లాడు. అలా రామచక్రి భజన ఈ గ్రామానికి చేరి, ఇక్కడ ప్రసిద్ధి పొందింది.
 
==మూలాలు==