ప్రంబనన్ ఆలయం: కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{Infobox historic site |name=ప్రంబనన్ |native_name= |native_language= |image=Prambanan Temple Yogyakarta Indonesia.jpg |caption=ప్రంబనన్ ఆలయ సమూహం |locmapin=Indonesia Java#Indonesia |map_caption=Location within Java |coordinates={{coord|7|45|8|S|110|29|30|E|display=inline,title}} |location=బోకోహార్జో, ప్రంబనన్, స్లేమాన్ రీజెన్సీ, యోగ...'
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
|designation1_free2value=[[:en:List of World Heritage Sites in Southeast Asia|దక్షిణ ఆసియా]]
}}
'''ప్రంబనన్''' లేదా '''రారా జోంగ్‌గ్రాంగ్''' (జావానీస్: ꦫꦫꦗꦺꦴꦁꦒꦿꦁ) అనేది ఇండోనేషియాలో[[ఇండోనేషియా]]<nowiki/>లో గల యోగ్యకార్తాలోని ప్రత్యేక ప్రాంతంలో నిర్మించబడిన 8వ శతాబ్దపు హిందూ దేవాలయాల సమూహ ప్రాంతం. ఈ ఆలయం త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణువు, శివుడు)కు అంకితం చేయబడింది. ఆలయ సమ్మేళనం సెంట్రల్ జావా, యోగ్యకర్తా ప్రావిన్సుల మధ్య సరిహద్దులో యోగ్యకార్తా నగరానికి ఈశాన్య దిశలో దాదాపు 17 కిలోమీటర్లు (11 మైళ్ళు) దూరంలో ఉంది.<ref name="UNESCO-Prambanan">{{Cite web|title=Prambanan Temple Compounds|url=https://whc.unesco.org/en/list/642/|access-date=2020-12-24|website=[[UNESCO]] World Heritage Centre|language=en}}</ref>
 
ఈ ఆలయ సమ్మేళనంను [[యునెస్కో]] వరల్డ్ హెరిటేజ్ సైట్, ఇండోనేషియాలో అతిపెద్ద హిందూ దేవాలయ ప్రదేశంగా, ఆంగ్కోర్ వాట్ తర్వాత ఆగ్నేయాసియాలో రెండవ అతిపెద్ద దేవాలయంగా గుర్తించింది. ప్రంబనన్ ఆలయ సమ్మేళనం వాస్తవానికి 240 ఆలయ నిర్మాణాలను కలిగి ఉంది. ఇది పురాతన జావా హిందూ కళ, వాస్తుశిల్పం గొప్పతనాన్ని సూచిస్తుంది. ఇది ఇండోనేషియాలో శాస్త్రీయ కాలానికి సంబంధించిన ఒక కళాఖండంగా కూడా పరిగణించబడుతుంది. ప్రంబనన్ ఆలయ సమూహం ప్రపంచం నలుమూలల నుండి అనేక మంది సందర్శకులను ఆకర్షిస్తుంది.<ref>{{cite web |url=http://www.borobudurpark.co.id/prambanan-temple-complex.html |title=Prambanan Temple Complex |access-date=2011-08-12 |url-status=dead |archive-url=https://web.archive.org/web/20111006124908/http://www.borobudurpark.co.id/prambanan-temple-complex.html |archive-date=2011-10-06 }}</ref>
==చరిత్ర==
ప్రంబనన్ ఆలయం పురాతన జావాలో అతిపెద్ద హిందూ దేవాలయం, దీని మొదటి భవనం 9వ శతాబ్దం మధ్యలో పూర్తయింది. ఇది రాకై పికటన్‌చే ప్రారంభించబడింది. ద్వంద్వ రాజవంశ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న కొంతమంది చరిత్రకారులు; ప్రంబనన్ నిర్మాణం బహుశా సమీపంలోని బౌద్ధ శైలేంద్ర రాజవంశం, బోరోబుదూర్, సెవు దేవాలయాలకు హిందూ సంజయ రాజవంశం సమాధానంగా ఉద్దేశించబడింది. అంటే దాదాపు శతాబ్దపు బౌద్ధ శైలేంద్ర రాజవంశం ఆధిపత్యం తర్వాత సెంట్రల్ జావాలో హిందూ సంజయ రాజవంశం తిరిగి అధికారంలోకి రావడాన్ని సూచిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, ఈ భారీ హిందూ దేవాలయం నిర్మాణం మేడాంగ్ కోర్టు ఆదరణ మార్పును సూచిస్తుంది.<ref name="Magical Prambanan">{{Cite book|author1=Tjahjono Prasodjo|author2=Thomas M. Hunter|author3=Véronique Degroot|author4=Cecelia Levin|author5=Alessandra Lopez y Royo|author6=Inajati Adrisijanti|author7=Timbul Haryono|author8=Julianti Lakshmi Parani|author9=Gunadi Kasnowihardjo|author10=Helly Minarti|url=http://babbooks.com/page/bookdetail/30/|title=Magical Prambanan|publisher=PT (Persero) Taman Wisata Candi Borobudur, Prambanan & Ratu Boko|year=2013|isbn=978-602-98279-1-0|location=Yogyakarta}}</ref>
==ఆలయాలు==
ప్రంబనన్‌లో మొత్తం '''240''' ఆలయాలు ఉన్నాయి. ప్రంబనన్ ఆలయ సమ్మేళనం వీటిని కలిగి ఉంటుంది:
*'''3 త్రిమూర్తి ఆలయాలు''': [[బ్రహ్మ]], [[విష్ణువు|విష్ణు]], [[శివుడు]] లకు అంకితం చేయబడిన మూడు ప్రధాన ఆలయాలు
*'''3 వాహన దేవాలయాలు''': త్రిమూర్తి ఆలయాల ముందు మూడు ఆలయాలు ప్రతి దేవుడి వాహనానికి అంకితం చేయబడ్డాయి; [[హంస]], [[గ్రద్ద|గరుడ]], [[నంది]]
*'''2 అపిత్ ఆలయాలు''': [[ఉత్తరం]], [[దక్షిణం]] వైపున త్రిమూర్తి, వాహన దేవాలయాల వరుసల మధ్య ఉన్న రెండు ఆలయాలు
*'''4 కేలిర్ దేవాలయాలు''': లోపలి జోన్ 4 ప్రధాన ద్వారాలకు ఆవల 4 కార్డినల్ దిశలలో ఉన్న నాలుగు చిన్న దేవాలయాలు
*'''4 పటోక్ దేవాలయాలు''': లోపలి జోన్ 4 మూలల్లో ఉన్న నాలుగు చిన్న పుణ్యక్షేత్రాలు
Line 44 ⟶ 45:
</gallery>
==మూలాలు==
<references />
[[వర్గం:దేవాలయాలు]]
[[వర్గం:ఇండోనేసియా]]
"https://te.wikipedia.org/wiki/ప్రంబనన్_ఆలయం" నుండి వెలికితీశారు