రాజేంద్రుడు-గజేంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

→‎నటీనటుల ఎంపిక: ఏనుగు గురించిన వివరం
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 48:
 
== నిర్మాణం ==
బాల్య స్నేహితులైన ఎస్. వి. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి కలిసి సినీ రంగంలో ప్రవేశించక మునుపు అనేక వ్యాపారాలు చేశారు. కృష్ణారెడ్డికి సినిమా మీద ఉన్న ఆసక్తిని గమనించిన అచ్చిరెడ్డి ఆయన తయారు చేసుకున్న కథతో కొబ్బరి బోండాం సినిమా నిర్మించారు. ఈ సినిమాకు కాట్రగడ్డ రవితేజ దర్శకత్వం వహించగా కృష్ణారెడ్డి స్క్రీన్ ప్లే సమకూర్చడమే కాక సంగీతం కూడా అందించాడు. ఆ సినిమా విజయం సాధించడంతో ఆ లాభాలతో ఎస్. వి. కృష్ణారెడ్డినే దర్శకుడిగా పరిచయం చేస్తూ రాజేంద్రుడు - గజేంద్రుడు సినిమా నిర్మించడానికి పూనుకున్నారు.
 
=== నటీనటుల ఎంపిక ===
గజేంద్రుడిగా నటించిన ఏనుగును ఈ చిత్ర యూనిట్ తమతో పాటు కొన్నాళ్ళు ఉంచుకుని ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. చిత్రీకరణ సమయంలో అది తమకు ఎలాంటి ఇబ్బందులు కలుగ జేయకుండా దానికి రకరకాలైన ఆహారాలు తినిపించేవారు.<ref>{{Cite web|url=http://www.indiaherald.com/Movies/Read/994425438/rajendra-prasad-acted-with-gajendra-in-comedy-entertainer-rajendrudu-gajendrudu|title=గజేంద్రుడి తో కలిసి రాజేంద్రుడి బెస్ట్ ఎంటర్టైనర్ రాజేంద్రుడు - గజేంద్రుడు|website=indiaherald.com|language=te|access-date=2021-12-07}}</ref>