ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''భారతీయ విజ్ఞాన సంస్థానం'''' (Indian Institute of science) ఉన్నత విద్య(post-graduation, doctorial) మ...
(తేడా లేదు)

15:17, 6 అక్టోబరు 2008 నాటి కూర్పు

భారతీయ విజ్ఞాన సంస్థానం' (Indian Institute of science) ఉన్నత విద్య(post-graduation, doctorial) మరియు పరిశోధనల(research) కొరకు నిర్దేశింపబడిన భారతదేశంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరంలో నెలకొని ఉంది. కరెంటు సైన్సు జర్నలు ఇచ్చిన కోటి(Rank) ప్రకారం పరిశోధనా ఉత్పత్తిలో(citation and impact factor) ఇది భారతదేశంలో ప్రధమ స్ధానంలో నిలిచింది.