శాసనసభ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
విస్తరణ మూస ఎక్కించాను
పంక్తి 1:
{{విస్తరణ}}{{భారత రాజకీయ వ్యవస్థ}}
ప్రతి [[రాష్ట్రం|రాష్ట్రానికి]] ప్రజలు ఎన్నుకునే సభ్యులతో కూడిన ఒక [[సభ]] ఉంటుంది. దీన్ని '''శాసనసభ''' లేదా '''విధానసభ''' అంటారు.<ref>{{Cite web|url=https://www.thefreedictionary.com/Vidhan+Sabha|title=Vidhan Sabha|website=TheFreeDictionary.com|access-date=2021-06-26}}</ref> కొన్ని రాష్ట్రాల్లో రెండు సభలుంటాయి. ఈ రెండో సభను [[శాసనమండలి]] అంటారు. [[భారత రాజ్యాంగం|రాజ్యాంగం]] ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా శాసనసభలో 500 కంటే ఎక్కువ కాకుండాను, 60 కంటే తక్కువ కాకుండాను స్థానాలు ఉండాలి.
 
"https://te.wikipedia.org/wiki/శాసనసభ" నుండి వెలికితీశారు