ఇస్లాం ఐదు మూలస్తంభాలు: కూర్పుల మధ్య తేడాలు

#WPWPTE,#WPWP చిత్రం చేర్చితిని.
పంక్తి 3:
 
ముస్లింలు తప్పనిసరిగా చెయ్యాల్సిన కర్మలను ఐదు స్తంభాలు అంటారు.<ref name="Kamal-ud Din 2010">Kamal-ud Din, Khwaja. Five Pillars of Islam. Nabu Press, 2010.</ref> కొన్ని తేడాలు ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు వాటిని ఆచరిస్తారు. ముహమ్మద్ గడిపినట్లుగా జీవితాన్ని గడపాలని కోరుకునే వ్యక్తులకు ఇవి తప్పనిసరి. ఇతర మతాల మాదిరిగా, ఇస్లాంలో కూడా కొన్ని ప్రామాణిక పద్ధతులున్నాయి. అయితే, తమను ముస్లింలుగా భావించే వ్యక్తులందరూ తప్పనిసరిగా వాటిని పాటించి తీరాలని దీని అర్థం కాదు.<ref>Schumm, Walter R., and Alison L. Kohler. "Social cohesion and the five pillars of Islam: comparative perspective." ''American Journal of Islamic Social Sciences'' 23.2 (2006): 126.</ref> వ్యక్తి విశ్వాసాన్ని బట్టి ఆ వ్యక్తి పాటించే విధానం మారవచ్చు. "దేవునికి సమర్పణ" అనే ఇస్లాం యొక్క మతపరమైన అభ్యాసం ఐదు స్తంభాలు అని పిలువబడే ప్రాథమిక అంశాలపై ఆధారపడి ఉంటుంది.<ref>Syeed, A. & Ritchie 2006. Children and the Five Pillars of Islam: Practicing Spirituality in Daily Life.</ref> ఐదు స్తంభాలలో ప్రతి ఒక్కటి ఖురాన్లో వివిధ అధ్యాయాలలో (సూరా) సూచించబడింది. ఈ కట్టుబాట్లను సంబంధించిన మరిన్ని మెళుకువలు [[హదీసులు|హదీసుల్లో]] ఉంటాయి.<ref>Hussain, Musharraf. The Five Pillars of Islam: Laying the Foundations of Divine Love and Service to Humanity: a Practical Manual for Learning Essential Islamic Beliefs and Practices and Understanding the True Spirit of Worship. Kube Publishing, 2012.</ref>
[[File:5_Pillars5 Pillars of Islam artwork in the Garden of Religions.jpg|link=https://en.wikipedia.org/wiki/File:5_Pillars5 Pillars of Islam artwork in the Garden of Religions.jpg|thumb|324x324px|ఇస్లాంలో ఐదు స్థంభాలను తెలియజేస్తున్న చిత్రం]]
 
== మూలస్థంభాలు ==