టెలిగ్రామ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 31:
==సెన్సార్ టవర్ నివేదిక==
సెన్సార్ టవర్ నివేదిక ప్రకారం, టెలిగ్రామ్ భారతదేశంలో రెండవ అతిపెద్ద వినియోగదారులను కలిగిన సోషల్ మీడియా యాప్. టెలిగ్రామ్ కొరకు అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్‌గా భారతదేశం వేగంగా అభివృద్ధి చెందింది. వాటిలో 22 శాతం లైఫ్‌టైమ్ ఇన్‌స్టాల్‌లు. భారతదేశం తర్వాత, రష్యా, ఇండోనేషియా ఈ యాప్ కోసం రెండు ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయి. వాటి నుంచి మొత్తం ఇన్‌స్టాల్‌లలో వరుసగా 10 శాతం, 8 శాతం వచ్చింది.
==డౌన్‌లోడ్==
టెలిగ్రామ్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుండి 1 బిలియన్ కంటే ఎక్కువ అంటే 100 కోట్ల సార్లు డౌన్‌లోడ్ చేయబడింది. టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ చెబుతున్న దాని ప్రకారం మెసేజింగ్ యాప్‌లో 2021 ప్రారంభంలో 500 మిలియన్లకు పైగా నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. గత 15 రోజుల్లో చాలా మంది వినియోగదారులు టెలిగ్రామ్‌లో చేరారు. ఈ సమయంలో 70 మిలియన్లకు పైగా (70 మిలియన్లు) వినియోగదారులు టెలిగ్రామ్‌కు కనెక్ట్ అయ్యారని డ్యూరోవ్ చెప్పారు.
"https://te.wikipedia.org/wiki/టెలిగ్రామ్" నుండి వెలికితీశారు