వాలెంటీనా టెరిష్కోవా: కూర్పుల మధ్య తేడాలు

చి టైపోలను సరిచేశాను
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.4
పంక్తి 16:
| awards = {{Hero of the Soviet Union}} [[File:Orden of Honour.png|40 px|link=Order of Honour (Russian Federation)]] [[File:Orden of Friendship.png|40 px|link=Order of Friendship]]
}}
'''వాలెంటీనా టెరిష్కోవా ''' రష్యాకు, పూర్వపు సోవియట్ యూనియన్ కు చెందిన వ్యోమగామి. ఆమె 1937 మార్చి 6 న జన్మించింది. ఈమె అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి మహిళగా చరిత్రలో ప్రసిద్ధికెక్కింది. ఆమె 1963 జూన్ 16 న అంతరిక్షంలోకి వెళ్ళుటకు ప్రయోగించిన వోస్కోట్-6 అనే అంతరిక్ష నౌకకు పైలెట్ గా నాలుగు వందలమంది దరఖాస్తుదారులలో ఒకరిగా ఎంపికైనది. అంతరిక్ష సంస్థ లోకి అడుగు పెట్టిన టెరిష్కోవా సోవియట్ వాయుసేనా దళంలో మొదటి సారిగా గౌరవప్రథమైన హోదాలో ఉండెడిది. ఆమె అంతరిక్షంలోనికి వెళ్ళిన మొదటి మహిళా పైలట్ గా ప్రసిద్ధి చెందింది.<ref name="Valentina Vladimirovna TERESHKOVA">{{cite web |url=http://www.adm.yar.ru/english/section.aspx?section_id=74 |title=Valentina Vladimirovna TERESHKOVA |access-date=2013-04-12 |website= |archive-date=2011-04-23 |archive-url=https://web.archive.org/web/20110423074712/http://www.adm.yar.ru/english/section.aspx?section_id=74 |url-status=dead }}</ref> ఆమె మూడు రోజుల అంతరిక్ష యాత్రలో అనేక స్వీయ పరీక్షలను నిర్వహించుకొని ఆమె స్త్రీల శరీరంలో గల మార్పులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది.
 
టెరిష్కోవా అంతరిక్ష వ్యోమగామిగా నియామకం కాకముందు ఆమె జౌళి పరిశ్రమలో పనిచేసింది. అమె పారాచూట్ లపట్ల ఆసక్తి కనబరచేది. 1969 లో వ్యోమగాముల మొదటి సమూహం విడిపోయిన తర్వాత ఆమె కమ్యూనిటీ పార్టీ ఆఫ్ సోవియట్ యూనియన్ లో గౌరవ సభ్యులుగా ఎంపిక కాబడ్డారు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ఆమె ప్రస్తుతం గల సోవియట్ రష్యాలో పూజ్యమైన స్త్రీగా గుర్తింపబడుతున్నారు.