వాడుకరి చర్చ:YVSREDDY/పాత చర్చ 3: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 132:
 
@[[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] గారు, పరిశీలించినమీదట, పై బొమ్మలన్నీ మీరు స్వంతంగా తీసినట్లుగా అనిపించింది. 17-12-2021 లోగా మీరు అవి మీ స్వంతమని, ఏ లైసెన్స్లో విడుదలచేయదలచారో తెలిపితే వాటికి లైసెన్స్ వివరాలను నేను బాట్ ద్వారా చేరుస్తాను. సాధారణంగా వికీపీడియాలో CC-BY-SA 3.0 లైసెన్స్ బొమ్మలకు వాడుతారు. మీ నుండి స్పందనలేకపోతే, ఆ బొమ్మలు తొలగించుతాను.
 
*[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు, పై బొమ్మలను పరిశీలించినమీదట వాటిలో కొన్ని స్వంతంగా తీసినవి, కొన్ని ఇతర వెబ్‌సైట్ల నుండి స్వీకరించినవి, కొన్ని ఇతర వెబ్‌సైట్ల నుండి స్వీకరించి ఎడిట్ చేసినవి, కొన్ని ఇతర పుస్తకాలలో ఫోటో తీసినవి రకరకాలు ఉన్నాయి. నేను స్వంతంగా తీసిన వాటికి ఎటువంటి లైసెన్స్ అయినా ఇవ్వవచ్చు. ఇతరత్రావి కూడా ఉన్నందున అభ్యంతరం ఉన్న వాటిని తొలగించి మిగతా వాటికి CC-BY-SA 3.0 లైసెన్స్ ను చేర్చండి. ధన్యవాదాలు.[[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 23:54, 12 డిసెంబరు 2021 (UTC)
Return to the user page of "YVSREDDY/పాత చర్చ 3".