పెద్ది సుదర్శన్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వరంగల్లు జిల్లా ప్రముఖులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
| caption =
| birth_date = [[ఆగస్టు 6]], [[1974]]
| birth_place = [[నల్లబెల్లి]], [[నల్లబెల్లి మండలం (వరంగల్ గ్రామీణ జిల్లా)|నల్లబెల్లి మండలం]], [[వరంగల్ గ్రామీణ జిల్లా|వరంగల్ గ్రామీణ జిల్లా]]
| residence = నర్సంపేట, వరంగల్ రూరల్, తెలంగాణ
| death_date =
పంక్తి 16:
| party = తెలంగాణ రాష్ట్ర సమితి
| religion =
|parents = పెద్ది రాజిరెడ్డి,<ref name="ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి పితృ వియోగం">{{cite news |last1=Namasthe Telangana |title=ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి పితృ వియోగం |url=https://www.ntnews.com/telangana/mla-pedhidy-sudarshan-reddys-father-pass-away-144190/ |accessdate=2 August 2021 |work= |date=14 July 2021 |archiveurl=https://web.archive.org/web/20210802155250/https://www.ntnews.com/telangana/mla-pedhidy-sudarshan-reddys-father-pass-away-144190/ |archivedate=2 ఆగస్టుAugust 2021 |url-status=live }}</ref> అమృతమ్మ
| spouse = స్వప్న
| children = ఒక కుమారుడు, ఒక కుమార్తె
పంక్తి 29:
 
== జననం ==
సుదర్శన్ రెడ్డి 1974, ఆగస్టు 6న రాజిరెడ్డి, అమృతమ్మ దంపతులకు [[తెలంగాణ]] రాష్ట్రం, [[వరంగల్ గ్రామీణ జిల్లా|వరంగల్ గ్రామీణ జిల్లా]], [[నల్లబెల్లి మండలం (వరంగల్ గ్రామీణ జిల్లా)|నల్లబెల్లి మండలం]]<nowiki/>లోని [[నల్లబెల్లి]] గ్రామంలో జన్మించాడు. 1991లో వరంగల్ లోని మహబూబియా పంజాథన్ కాలేజీ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు.<ref>{{Cite web|url=https://theleaderspage.com/peddi-sudharshan-reddy/|title=Peddi Sudharshan Reddy {{!}} Chairman of Civil Supplies Corporation {{!}} MLA {{!}} Nallabelli {{!}} Warangal {{!}} TRS|date=2020-04-26|website=the Leaders Page|language=en-US|access-date=2021-08-20}}</ref>
 
== వ్యక్తిగత జీవితం ==
పంక్తి 35:
 
==రాజకీయ విశేషాలు==
[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)|2014]]<nowiki/>లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సమీప స్వతంత్ర అభ్యర్థి దొంతి మాధవ రెడ్డి చేతిలో 18,376 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.<ref>{{Cite web|url=https://myneta.info/telangana2014/candidate.php?candidate_id=660|title=Peddi Sudarshan Reddy(TRS):Constituency- NARSAMPET(WARANGAL) - Affidavit Information of Candidate:|website=myneta.info|access-date=2021-08-20}}</ref> [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]]<nowiki/>లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ పై పోటీచేసి సమీప [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి దొంతి మాధవ రెడ్డిపై 16,949 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref>{{Cite web|url=https://myneta.info/telangana2018/candidate.php?candidate_id=5907|title=Peddi Sudarshan Reddy(TRS):Constituency- NARSAMPET(WARANGAL RURAL) - Affidavit Information of Candidate:|website=myneta.info|access-date=2021-08-20}}</ref><ref>{{Cite web|url=https://www.timesnownews.com/amp/elections/telangana-election/article/narsampet-assembly-constituency-election-2018-kcr-trs-bjp-tjs-tdp-legislative-poll-kcr-kalvakuntla-chandrashekar-rao-tdp-telugu-desam-party-congress/324004|title=Narsampet Assembly Elections Result 2018 :TRS' Peddi Sudarshan Reddy wins against Congress and BJP|website=www.timesnownews.com|access-date=2021-08-20}}</ref> ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా ఉన్నాడు.<ref name="తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ">{{cite news |last1=Sakshi |title=తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ |url=https://www.sakshieducation.com/Ca/TStory.aspx?cid=1&sid=298&chid=1579&nid=244031 |accessdate=15 July 2021 |work= |date=22 September 2019 |archiveurl=https://web.archive.org/web/20210715060755/https://www.sakshieducation.com/Ca/TStory.aspx?cid=1&sid=298&chid=1579&nid=244031 |archivedate=15 జూలైJuly 2021 |url-status=live }}</ref>
 
==మూలాలు==