రుక్మిణీ: కూర్పుల మధ్య తేడాలు

yamagandaguri ane padam kastanga undi andhuke
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
కామన్స్ లో గల అదే బొమ్మ తో మార్చు
పంక్తి 23:
 
== రుక్మిణీ కళ్యాణం ==
[[దస్త్రం:RukminiRukmini_weds_Krishna.jpg|right|thumb|రుక్మిణీ కృష్ణుల వివాహ ఘట్టము 1800 సంవత్సరం నాటి హిమాచల్ వర్ణచిత్రము]]
విదర్భ దేశాన్ని [[భీష్మకుడు]] అనే [[రాజు]] పరిపాలిస్తుండేవాడు, ఆ రాజుకి [[రుక్మి]], రుక్మరత, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే ఐదుగురు కుమారులు. వీరికి రుక్మిణీ అనే సోదరి ఉంది. రుక్మిణీ దేవి జన్మించినప్పటి నుండి భీష్మకుడు ఎంతో ఆనందంగా ఉండేవాడు. రుక్మిణి దేవి శరత్కాల చంద్ర బింబం వలే దిన దిన ప్రవర్థమాన మవుతుండేది. కాలము గడుచుచుండగా రుక్మిణీ దేవి యవ్వన వయస్సుకు వస్తుంది.
 
"https://te.wikipedia.org/wiki/రుక్మిణీ" నుండి వెలికితీశారు