68,065
దిద్దుబాట్లు
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
(→ధన్యవాదాలు: సమాధానం) ట్యాగులు: ప్రత్యుత్తరం మూలం |
||
== ధన్యవాదాలు ==
ప్రాజెక్టు ఏదైనా, పేజీ ఏదైనా, రచ్చబండలో ఏ చర్చయినా చిచ్చయినా నిక్కచ్చిగా ముందుండే మీరంటే నాకు మిక్కిలి అభిమానం, [[వికీపీడియా:వికీపీడియా ఏషియన్ నెల/2021]] ప్రాజెక్టులో 19 అమూల్యమైన వ్యాసాలు సృష్టించి మీ సేవలందించినందుకు ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టు .. ఈ ఫౌంటెన్ పేజీ మీ వల్లనే సాధ్యమైంది.. మీ సహకారానికి ధన్యవాదాలు. <span style="background:Gainsboro">[[User:Nskjnv|<font color="#FF9933">'''Nsk'''</font><font color="white">'''jnv'''</font> ]][[User Talk:Nskjnv|<font color="#128807"><sub>☚╣✉╠☛</sub></font>]] </span> 16:34, 15 డిసెంబరు 2021 (UTC)
:ధన్యవాదాలు @[[వాడుకరి:Nskjnv|Nskjnv]] గారు. చొరవగా ప్రాజెక్టును మొదలుపెట్టి విజయవంతం చేసినందుకు అభినందనలు. చేరి సంవత్సరమే అయినా, చాలా ఉత్సాహంగా, ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్నవారి లాగా మీరు తెవికీలో కృషిచేస్తున్నారు. మీ కృషి అభినందనీయం, అనుసరణీయం. ఇలాగే మీరు చిరకాలం తెవికీలో కొనసాగాలని కోరుకుంటున్నాను. __ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 04:41, 16 డిసెంబరు 2021 (UTC)
|