దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 154:
==అభినందనలు==
వికీపీడియా ఏషియన్ మాసం/2021 లో 100 వ్యాసాలు రాసి రికార్డు సృష్టించిన తెలుగు వికీపీడియా బ్రాండ్ అంబాసిడర్ మ్యాడం అభిలాష్ గారికి అభినందనలు. ఈ ప్రాజెక్టులో మీరందించిన సేవ ఎనలేనిది, తెలుగు భాషలో ప్రపాంచిక జ్ఞానం పెంచడంలో ఇదో ముందడుగు. ప్రపంచాన్ని గురించి నేర్చుకోవడానికి తెలుగు ప్రజలకు ఈ ప్రాజెక్టు పెన్నిధిగా నిలుస్తుందని భావిస్తున్నాను, ఇటువంటి మహత్కర కార్యంలో మీ కృషి అతుల్యమైనది. ధన్యవాదాలు <span style="background:Gainsboro">[[User:Nskjnv|<font color="#FF9933">'''Nsk'''</font><font color="white">'''jnv'''</font> ]][[User Talk:Nskjnv|<font color="#128807"><sub>☚╣✉╠☛</sub></font>]] </span> 16:34, 15 డిసెంబరు 2021 (UTC)
: ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు చేపట్టి, వ్యక్తి గతంగా కూడా వెన్నంటే ఉండి ప్రోత్సాహాన్నందించిన [[వాడుకరి:Nskjnv|సాయి కిరణ్]] గారికి,ఈ విజయాన్ని సాధించడానికి ఎంతగానో ప్రోత్సాహాన్ని అందించిన [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] గారికి, వ్యాసాలు రాయడంలో మెళకువలు నేర్పిన, నేర్పిస్తున్న వికీలో నా మొదటి గురువు [[వాడుకరి:kasyap|కశ్యప్]] గారికి, ప్రాజెక్టులో పాలు పంచుకుంటూ ప్రోత్సాహాన్నందించిన ఇతర సముదాయ సభ్యులకు హృదయ పూర్వక ధన్యవాదాలు. ఈ నా కృషిని ఇంతటితో ఆపకుండా మరెన్నో ప్రాజెక్టులు నిర్వహిస్తూ, పాలుపంచుకుంటూ... వికీ అభివృద్ధికి తోడ్పడతాను.--<span style='border-radius:15px;border-top:6px solid #FF9933; border-bottom:6px solid #138808'>'''[[User: MYADAM ABHILASH|<small><font colour="white" face="segoe script" size="3">అభిలాష్ మ్యాడం</font></small>]]'''</span> 04:53, 16 డిసెంబరు 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:MYADAM_ABHILASH" నుండి వెలికితీశారు