జె. వి. రాఘవులు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''బొబ్బిలి పులి''' , '''కటకటాల రుద్రయ్య ''' చిత్రాలకు ఈయనే సంగీత దర్శ...
 
పరిచయం
పంక్తి 1:
'''జె.వి.రాఘవులు''', తెలుగు సినిమా సంగీత దర్శకుడు. [[ఘంటసాల వెంకటేశ్వరరావు|ఘంటసాల]] వద్ద సహాయకుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన రాఘవులు 1970లో [[రామానాయుడు]] దర్శకత్వం వహించిన [[ద్రోహి]] చిత్రంతో పూర్తిస్థాయి సంగీతదర్శకుడిగా తెలుగు సినిమాకు పరిచయమయ్యాడు. 172 సినిమాలకు సంగీతం సమకూర్చిన ఈయన సంగీత దర్శకత్వం వహించిన సినిమాలలో [[బొబ్బిలి పులి]] , [[కటకటాల రుద్రయ్య]] వంటి చిత్రాలు ఉన్నవి.
'''బొబ్బిలి పులి''' , '''కటకటాల రుద్రయ్య ''' చిత్రాలకు ఈయనే సంగీత దర్శకుడు.
 
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
"https://te.wikipedia.org/wiki/జె._వి._రాఘవులు" నుండి వెలికితీశారు