జె. వి. రాఘవులు: కూర్పుల మధ్య తేడాలు

పరిచయం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జె.వి.రాఘవులు''', తెలుగు సినిమా సంగీత దర్శకుడు. [[ఘంటసాల వెంకటేశ్వరరావు|ఘంటసాల]] వద్ద సహాయకుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించిన రాఘవులు 1970లో [[రామానాయుడు]] దర్శకత్వం వహించిన [[ద్రోహి]] చిత్రంతో పూర్తిస్థాయి సంగీతదర్శకుడిగా తెలుగు సినిమాకు పరిచయమయ్యాడు. 172 సినిమాలకు సంగీతం సమకూర్చిన ఈయన సంగీత దర్శకత్వం వహించిన సినిమాలలో [[బొబ్బిలి పులి]] , [[కటకటాల రుద్రయ్య]] వంటి చిత్రాలు ఉన్నవి.
 
రాఘవులు తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రాపురంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో వీరాస్వామినాయుడు, ఆదిలక్షి దంపతులకు జన్మించాడు.
==బయటి లింకులు==
*[http://www.totaltollywood.com/gallery/J-V-Raghavulu-honored_1659_all.html 2008లో చిమటామ్యూజిక్ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగిన జె.వి.రాఘవులు సన్మాన సభ చిత్రాలు]
[[వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు]]
"https://te.wikipedia.org/wiki/జె._వి._రాఘవులు" నుండి వెలికితీశారు