రామకృష్ణ మఠం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరిస్తున్నాను
పంక్తి 1:
[[Image:Ramakrishna_math_Emblem.jpg|thumb|widthpx| ]]
[[రామకృష్ణ మఠము]], [[స్వామీ వివేకానంద]] తన గురువైన [[రామకృష్ణ పరమహంస]] తత్వాలను వ్యాప్తి చేయడానికి స్థాపించిన ఆధ్యాత్మిక సంస్థ.దీని ప్రధాన కార్యాలయం, మరియు అనుబంధ సంస్థయైన రామకృష్ణ మిషన్ కూడా [[పశ్చిమ బెంగాల్]] లోని బేలూర్ మఠం దగ్గర ఉంది. దీన్ని [[మే 1]], [[1897]] లో స్థాపించడం జరిగింది. ఈ జంట సంస్థల ప్రధాన లక్ష్యం సర్వమత సామరస్యం వెల్లివిరియడం. జాతి, వర్గ, కుల, మత, ప్రాంతీయ, లింగ భేధాలు లేకుండా మానవాళి సుఖశాంతులతో జీవించడం. దీనికి భారతదేశంలో మరియు విదేశాలలో 166 కార్యాలయ శాఖలున్నాయి.<ref>http://www.belurmath.org/home.htm</ref>
== గురించి==
[[బొమ్మ:RamakrishnamathHyd.jpg.jpg|right|thumb|250px|హైదరాబాదులో గల రామకృష్ణ మఠం]]
==ప్రస్థానం==
==సామాజిక సేవ==
===వైద్య సేవలు===
===విద్యా సేవలు===
===మహిళా సంక్షేమం===
==యువత అభివృద్ధి===
===గ్రామీణ మరియు ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి===
===సహాయక చర్యలు===
===ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయక కార్యక్రమాలు===
==ప్రచురణలు==
{| class="wikitable" style="text-align:left"
"https://te.wikipedia.org/wiki/రామకృష్ణ_మఠం" నుండి వెలికితీశారు