ధ్వజ స్తంభం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
==అపచారం==
ఇంతటి గొప్ప దానశీలి త్యాగమూర్తి అయిన మయూరధ్వజుని పేరుతో నెలకొల్పిన ధ్వజస్థంభాల నీడ కూడా తమ ఇళ్ళపై పడకూడదని చెప్పటం ఆ మహనీయుని పట్ల మన ప్రజలు చేసే అపచారం,మూఢనమ్మకం.
==ఆధునిక ధ్వజస్థంభాలు==
[[సెల్ ఫోన్ టవర్ ]] ల చుట్టూ ధ్వజస్థంభాల లాగా ఎవరూ ప్రదక్షిణం చేయరు.కానీ వీటి నుండి వెలువడే రేడియో ధర్మకత వలన ప్రాణుల ఆరోగ్యానికి నష్టం కలుగుతున్నదని శాస్త్రవేత్తలు ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు.దేవాలయాల్లోని ధ్వజస్థంభాల నీడ వల్లా ఏ నష్టమూ లేదుకానీ ఈ ఆధునిక ధ్వజస్థంభాలు తమ ఇళ్ళపైనా పక్కలా ఉండకూడదని ఊరి బయటే ఉండాలని తెలివైన ప్రజలు కోరుకుంటున్నారు.
 
[[వర్గం:దేవాలయం]]
"https://te.wikipedia.org/wiki/ధ్వజ_స్తంభం" నుండి వెలికితీశారు