వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఏషియన్ నెల/2021: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 67:
 
==కొత్తవారిని గుర్తించండి.. ప్లీజ్..!==
ఈ ప్రాజెక్టులో భాగంగా నేను కొన్ని వ్యాసాలు రాసాను. మచ్చుకి.. [[ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్]], ‎చైనా‎[[చైనా సెంట్రల్ టెలివిజన్]], ‎ఆసియన్‎[[ఆసియన్ ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్]],
‎చైనీస్‎[[చైనీస్ డ్రాగన్]], ‎గిన్‌కోగో‎[[గిన్‌కోగో వృక్షం]], ‎కకేబో‎[[కకేబో టెక్నిక్‌]], ‎మిస్‎[[మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్]] మొదలైనవి. అలాగే కొన్ని వ్యాసాలు.. వికీపీడియా ఏషియన్ నెల 2021 ఎడిటథాన్ ప్రకటనలో వివరాలకు అనుగుణంగా సవరించాను. ఈ "ఫౌంటెన్" విషయం ఇప్పుడు ఈ పేజీలో చూసాను. ఇది కూడా అక్కడే చేర్చి, ప్రకటన సవివిరంగా ఉంటే బాగుండేది అని నా అభిప్రాయం.
 
అందుకని నా అభ్యర్థన ఏంటంటే కొత్తవారి కోసం ఇలాంటి ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి చివరి వరకు కొన్ని సమావేశాలు నిర్వహించడం మంచిది. --[[వాడుకరి:మురళీకృష్ణ ముసునూరి|మురళీకృష్ణ ముసునూరి]] ([[వాడుకరి చర్చ:మురళీకృష్ణ ముసునూరి|చర్చ]]) 05:03, 17 డిసెంబరు 2021 (UTC)
Return to the project page "వికీప్రాజెక్టు/ఏషియన్ నెల/2021".