మంగళగిరి శ్రీనివాసులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 15:
 
== ఉద్యోగ జీవితం: ==
తెలుగు పండిత శిక్షణ అనంతరం తెలుగు ఉపాధ్యాయులుగాఉపాధ్యాయుడిగా 2009-2010లో నవ్య గ్రామర్ ఉన్నత పాఠశాలలో 2009-2010, హైమవతి ఉన్నత పాఠశాలలో, జూనియర్ కళాశాల,డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేశాడు. ఇతనికి పోటీపరీక్షలకు తెలుగు బోధకుడిగా పలు విద్యాసంస్థలలో పనిచేసి అనుభవం ఉన్నది. ప్రస్తుతం స్నాతకోత్తర కేంద్రం,గద్వాల, పాలమూరు విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులు(సి)గా పనిచేస్తున్నాడు.
 
తెలుగు ఉపాధ్యాయులుగా, జూనియర్ కళాశాల,డిగ్రీ కళాశాల అధ్యాపకులుగా పనిచేశారు.
 
వీరు పోటీపరీక్షల తెలుగు బోధకుడిగా పలు విద్యాసంస్థలలో పనిచేసి అనుభవం ఉన్నది.
 
ప్రస్తుతం స్నాతకోత్తర కేంద్రం,గద్వాల, పాలమూరు విశ్వవిద్యాలయం లో సహాయ ఆచార్యులు(సి)గా పనిచేస్తున్నారు.
 
== రచనలు ==