మంగళగిరి శ్రీనివాసులు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 17:
తెలుగు పండిత శిక్షణ అనంతరం తెలుగు ఉపాధ్యాయుడిగా 2009-2010లో నవ్య గ్రామర్ ఉన్నత పాఠశాలలో , హైమవతి ఉన్నత పాఠశాలలో, జూనియర్ కళాశాల,డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేశాడు. ఇతనికి పోటీపరీక్షలకు తెలుగు బోధకుడిగా పలు విద్యాసంస్థలలో పనిచేసి అనుభవం ఉన్నది. ప్రస్తుతం స్నాతకోత్తర కేంద్రం,గద్వాల, పాలమూరు విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులు(సి)గా పనిచేస్తున్నాడు.
 
[[File:Mangalagiri Srinivas Books.jpg|thumb|మంగళగిరి శ్రీనివాసులు పుస్తకాలు]]
== రచనలు ==
ఇతను కవితలు, కథలు, పాటలు, పద్యాలు, వ్యాసాలు మొదలగు ప్రక్రియలలో రచనలు చేశాడు. ఇప్పటికి నాలుగు పుస్తకాలు ముద్రించాడు. అవి
Line 27 ⟶ 28:
 
4.వివేచన (సాహిత్య వ్యాస సంపుటి)<ref>వివేచన-మంగళగిరి శ్రీనివాసులు, బాలాజీ ప్రచురణలు,జూలై,2021</ref>
 
 
== పురస్కారాలు ==