చిత్ర రచన: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి delinking File:Httpwww.tagged.comwordsworkswonders (చిత్ర రచన).jpg as it is deleted
 
పంక్తి 1:
[[File:Sri Venkateswara in Telugu Sri art by YVSREDDY.JPG|thumb|శ్రీనివాసుని చిత్రాన్ని [[శ్రీ]] అక్షర రూపంలో అక్షర శైలిలో కొద్దిగా మార్పు చేస్తూ చిత్రించిన చిత్రం. ఒక్క [[అక్షరం]]తోనే కొంత సమాచారం ఇవ్వగల చిత్రం ఇది.]]
 
[[దస్త్రం:Httpwww.tagged.comwordsworkswonders (చిత్ర రచన).jpg|thumb|[[మహాత్మాగాంధీ]] చిత్రంలో చిత్ర చరిత్ర రచన]]
ఒక [[వస్తువు]] యొక్క [[చరిత్ర]]ను ఆ వస్తువు యొక్క రూపురేఖలు వచ్చేలా [[అక్షరాలు|అక్షరాలను]] కూర్చుతూ వ్రాసే రచనను '''చిత్రరచన''' లేక చిత్ర చరిత్ర రచన అంటారు. చిత్రచరిత్రరచనను ఆంగ్లంలో ఐకోనో రైటింగ్ అంటారు. ఐకోనో అంటే చిత్రపట పరిశీలన శాస్త్రం, రైటింగ్ అంటే వ్రాయడం అని అర్థం. చదువుకునే పిల్లల్లో ఆసక్తిని కలిగించడానికి బొమ్మలోనే ఆ బొమ్మకు సంబంధించిన చరిత్రను లేదా విషయాన్ని అక్షర రూపంలో కూర్చుతున్నారు. ఈ విధమైన నూతన [[విద్య|విద్యా]] విధానం గురించి [[ప్రభుత్వం]] పరిశీలిస్తుంది. చిత్ర పటాల్లో చరిత్ర రాయడం ఒక అద్భుతమైన కళ. ఈ అద్భుతమైన చిత్ర రచన కళ ఇప్పుడు కొత్త తరహా విద్యా విధానానికి నాంది పలికింది. మలేషియా, థాయ్ లాండ్, జపాన్ లకు చెందిన విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు ఈ ప్రక్రియను అమలు చేయడంతోపాటు పరిశోధనలూ జరుపుతున్నాయి. చదువుతూ రాయడానికి బదులు రాస్తూ చదవడం ఈ చిత్ర రచన యొక్క ప్రత్యేకత. చిత్ర రచన ద్వారా చిత్రాన్ని చిత్రించేటప్పుడు మామూలు రచనలు వ్రాసేటప్పుడు వాడే బ్లూ కలర్ ఇంక్ నే కాకుండా వివిధ రంగుల పెన్నులను, పెన్సిలను కూడా ఉపయోగించడం జరుగుతుంది.
 
"https://te.wikipedia.org/wiki/చిత్ర_రచన" నుండి వెలికితీశారు