11,241
దిద్దుబాట్లు
Muralikrishna m (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
ట్యాగు: 2017 source edit |
||
అందుకని నా అభ్యర్థన ఏంటంటే కొత్తవారి కోసం ఇలాంటి ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి చివరి వరకు కొన్ని సమావేశాలు నిర్వహించడం మంచిది. --[[వాడుకరి:మురళీకృష్ణ ముసునూరి|మురళీకృష్ణ ముసునూరి]] ([[వాడుకరి చర్చ:మురళీకృష్ణ ముసునూరి|చర్చ]]) 05:03, 17 డిసెంబరు 2021 (UTC)
:[[వాడుకరి:మురళీకృష్ణ ముసునూరి|మురళీకృష్ణ ముసునూరి]] గారూ, ముందుగా వికీపీడియా ఏషియన్ నెల ప్రాజెక్టులో మీరందించిన వ్యాసాలకు అభినందనలు. ఈ ప్రాజెక్టు ఒక మహత్కర కార్యం, తెలుగు ప్రజలకు ప్రాపంచిక విషయాల గురించి నేర్చుకోవడానికి తెలుగు వికీని ఒక వేదికగా మరింత బలపరిచింది.
మీ సూచనకు ధన్యవాదాలు. వికీలో జరిగే అన్ని విషయాలకు సంబందించిన చర్చా, శిక్షణ తదితర విషయాలు రాత రూపాల్లో ప్రాధాన్యంగా ఉన్న.. మీరన్నట్టు ప్రతి ప్రాజెక్టుకి సంబంధించి అలాగే వికీలో జరుగుతున్న పనుల గురించి అవసరం ఉన్న వారికి ప్రోత్సాహక దిశగా కొన్ని సమావేశాలను చేపట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ప్రస్తావన ప్రాజెక్టు నడిచే సమయంలో చేస్తే తప్పక సమావేశాన్ని నిర్వహించుకునే వారము. ఇక మీకు మిగతా ప్రాజెక్టులలో కూడా ఏం చేయాలో అవగాహన అవసరమైతే నన్ను గాని ఇతర వికీపీడియన్లను గాని సంప్రదించవచ్చు.
ఈ ప్రస్తావనను తీసుకు వచ్చినందుకు ధన్యవాదాలు. తెలుగు వికీలో మీ కృషి శుభసూచికం, ఈ ప్రాజెక్టు ద్వారా వికీలో మీరు మరింత మెరుగైన సేవ అందించారని తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. <span style="background:Gainsboro">[[User:Nskjnv|<font color="#FF9933">'''Nsk'''</font><font color="white">'''jnv'''</font> ]][[User Talk:Nskjnv|<font color="#128807"><sub>☚╣✉╠☛</sub></font>]] </span> 11:39, 20 డిసెంబరు 2021 (UTC)
|
దిద్దుబాట్లు