వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 482:
== వికీపీడియా ఏషియన్ నెల/2021 ప్రాజెక్టు గణాంకాలు ==
 
[[వికీపీడియా :వికీపీడియా ఏషియన్ నెల/2021]] ప్రాజెక్టు నెంబర్నవంబరు 15 న మొదలుకొని డిసెంబర్ 15 వరకు 30 రోజులపాటు సాగింది.  దీనిలో భాగంగా ఆసియా దేశాలకు సంబంధించి వివిధ విషయాలపై తెలుగు వికీపీడియాలో 192 వ్యాసాలు అభివృద్ధి చేయడం జరిగింది.
 
 
ప్రాపంచిక విషయాలపై తెలుగు భాషలో  విజ్ఞానం అందించడానికి తెలుగు వికీపీడియాని మరింత బలమైన వేదికగా ఈ ప్రాజెక్టు అభివృద్ధి పరిచిందని నేను విశ్వసిస్తున్నాను. విశ్వవ్యాప్త విషయాల గురించి తెలుగు ప్రజలకు విజ్ఞాన్విజ్ఞానం అందించడంలో ఇది మరో ముందడుగుముందడుగుగా నిలిచిందని భావిస్తున్నాను.
 
 
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు