రామరాజభూషణుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''రామరాజభూషణుడు''' గా పేరుగాంచిన [[భట్టుమూర్తి]], [[శ్రీకృష్ణదేవరాయలు|శ్రీకృష్ణదేవరాయల]] ఆస్థానములోని [[అష్టదిగ్గజములు|అష్టదిగ్గజాలలో]] ఒకడు. ఈయన [[16వ శతాబ్దము]] కు చెందిన తెలుగు కవి మరియు సంగీత విద్వాంసుడు. ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు [[అళియ రామరాయలు|అళియ రామరాయల]] ఆస్థానమునకు ఆభరణము వలె ఉండటము వలన ఈయనకు రామరాజభూషణుడు అని పేరు వచ్చినది.
 
 
[[నెల్లూరు]] ప్రాంతమునకు చెందిన భట్టుమూర్తి వసుచరిత్ర[[వసుచరిత్రము]], హరిశ్చంద్ర, నలోపాఖ్యనము మరియు నరసభూపాళీయమునరసభూపాలీయము అని కావ్యములను రచించినాడు. వీటన్నిటిలో వసుచరిత్ర చాలా ప్రసిద్ధమైనది. ఇందులోని శ్లేష ప్రయోగము ప్రశంసనీయము. ఆ తరువాత కాలములో వచ్చిన చేమకూరి వెంకటకవి భట్టుమూర్తి శైలిని అనుకరించాడు.
 
[[నెల్లూరు]] ప్రాంతమునకు చెందిన భట్టుమూర్తి వసుచరిత్ర, హరిశ్చంద్ర, నలోపాఖ్యనము మరియు నరసభూపాళీయము అని కావ్యములను రచించినాడు. వీటన్నిటిలో వసుచరిత్ర చాలా ప్రసిద్ధమైనది. ఇందులోని శ్లేష ప్రయోగము ప్రశంసనీయము. ఆ తరువాత కాలములో వచ్చిన చేమకూరి వెంకటకవి భట్టుమూర్తి శైలిని అనుకరించాడు.
 
==బయటి లింకులు==
Line 7 ⟶ 9:
 
{{అష్టదిగ్గజములు}}
 
[[en:Ramarajabhushanudu]]
"https://te.wikipedia.org/wiki/రామరాజభూషణుడు" నుండి వెలికితీశారు