"ప్రదక్షిణము" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: '''ప్రదక్షిణము''' అనే దానికి అర్ధం తిరగడం. హిందువులు దేవాలయంలోన...)
 
'''ప్రదక్షిణము''' అనే దానికి అర్ధం తిరగడం. [[హిందువులు]] దేవాలయంలోని దేవుని చుట్టూ ప్రదక్షిణం చేస్తారు.
 
దైవ ప్రదక్షిణములో మెల్లగా నడచుట, చేతులు జోడించుట మరియు దేవుని ధ్యానించుట అనేవి ముఖ్యమైన భాగాలు.
 
==ప్రదక్షిణంలో రకాలు==
*ఆత్మ ప్రదక్షిణము : తనచుట్టూ తానే చేసుకొనే ప్రదక్షిణం.
*పాద ప్రదక్షిణము : పాదములతో నడుస్తూ ఆచరించే ప్రదక్షిణం.
*దండ ప్రదక్షిణము : అవ్యగ్ర చిత్తములో దండ ప్రణామాలు చేస్తూ ఆచరించే ప్రదక్షిణం.
*అంగ ప్రదక్షిణము : సాత్వికావయవాలు నేలకు తగిలేటట్లుగా దొర్లుకుంటూ చేసే ప్రదక్షిణం.
 
 
[[వర్గం:హిందూ సాంప్రదాయాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/343135" నుండి వెలికితీశారు