వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 23: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Charan Singh 1990 stamp of India.jpg|100px|right|thumb|చరణ్ సింగ్]]
* [[1841]]: కలకత్తాలోని హిందూ కళాశాల నియమిత అధ్యాపకుడు, పండితుడు, కవి [[హెన్రీ డెరోజియో]] మరణం. (జ.1809)
* [[1902]]: భారతదేశ ఐదవ ప్రధానమంత్రి [[చరణ్ సింగ్]] జననం. (మ.1987)
* [[1926]]: ప్రముఖ భారత విద్యావేత్త [[:en:Swami Shraddhanand|స్వామి శ్రద్దానంద]] మరణం.
* [[1933]]: ప్రముఖ కవి, సంపాదకుడు [[శిరోమణి సహవాసి]] జననం.
* [[1987]]: ప్రముఖ వీణ విద్వాంసుడు [[ఈమని శంకరశాస్త్రి]] మరణం. (జ.1922)
* [[1997]]: సుప్రసిద్ధ పండితులు [[గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి]] మరణం. (జ.1913)
* [[1998]]: [[లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ]] కు మరణానంతరం [[భారతరత్న]] పురస్కారం లభించింది.
* [[2004]]: భారతదేశ 9వ ప్రధానమంత్రి [[పాములపర్తి వెంకట నరసింహారావు]] మరణం. (జ.1921)
<noinclude>[[వర్గం:చరిత్రలో ఈ రోజు]]</noinclude>