పర్వతనేని వీరయ్య చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితుడైన పర్వతనేని స్వాతంత్ర్య ఉద్యమ పోరాటంలోని అన్ని ఘట్టాలలో కీలకపాత్ర వహించారు. 1921లో పన్నుల సహాయ నిరాకరణ ఉద్య మాన్ని పర్వతనేని నాయకత్వంలో పెదనందిపాడు ప్రాంతంలో నిర్వహిం చడానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. పన్నులు వసూలు చేసే ప్రభుత్వోద్యోగులను సాంఘిక బహిష్కరణ చేయాలని పర్వతనేని పిలుపు నిచ్చారు. పెదనందిపాడు ప్రాంతంలో ఆరువేల మంది యువకులతో శాంతి సైనికులను తయారు చేశారు. బ్రిటీష్ ప్రభుత్వానికి పన్నులు చెల్లించవద్దని గుర్రంపై తిరుగుతూ ఊరూరు తిరిగి విస్త్రుతంగా ప్రచారం చేసారు. గ్రామాలలో కచేరిలు, బుర్ర కథలు ఏర్పాటు చేసి ప్రజలలో దేశ భక్తిని రగిల్చారు.
 
1921 డిసెంబరు 12 న పాలపర్రు గ్రామంలో బ్రిటీష్ పాలకులకు వేతిరేకంగా రైతు సభను నిర్వహించారు. ఒక్క పైసా పన్నుకూడా ప్రభుత్వానికి చెల్లించకుండా ప్రజలను కట్టడి చేసారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన ఉద్యమాలలో ప్రధానమైనదిగా '''పెదనందిపాడు పన్నుల నిరాకరణోద్యమం''' గుర్తింపు పొందింది. ఉద్యమ నాయకునిగా చెరసాలకు వెళ్ళారు<ref name=":0">{{Cite news|title=సమర యోధుడు వీరయ్య చౌదరి|date=15 ఆగస్టుAugust 2021|work=ఈనాడు దినపత్రిక}}</ref>.
 
పర్వతనేనిని '''ఆంధ్రా శివాజీ''', దక్షిణ బార్టోలి నాయకుడిగా ప్రజలు కీర్తించారు.