నేరెళ్ళ వేణుమాధవ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
 
'''నేరెళ్ళ వేణుమాధవ్''' ( [[డిసెంబరు 28]], [[1932]] - [[జూన్ 19]], [[2018]] ) [[తెలంగాణ]]కు చెందిన ప్రఖ్యాత [[మిమిక్రీ]] కళాకారుడు.<ref>{{Cite web|url=http://www.eenadu.net/news/news.aspx?item=main-news&no=4|title=మూగవోయిన వేయి గళాలు|date=20 June 2018|accessdate=20 June 2018|website=eenadu.net|publisher=ఈనాడు|archiveurl=https://web.archive.org/web/20180620082008/http://www.eenadu.net/news/news.aspx?item=main-news&no=4|archivedate=20 June 2018}}</ref><ref>{{Cite web|url=http://www.eenadu.net/news/news.aspx?item=main-news&no=7|title=ప్రతిధ్వనించిన ఖ్యాతి|date=20 June 2018|accessdate=20 June 2018|website=eenadu.net|publisher=ఈనాడు|archiveurl=https://web.archive.org/web/20180620082453/http://www.eenadu.net/news/news.aspx?item=main-news&no=7|archivedate=20 June 2018}}</ref><ref>{{Cite web|url=http://www.eenadu.net/district/inner.aspx?dsname=Hyderabad&info=hyd-gen1|title=వేణు గాత్రంలో వేల గళాలు|date=20 June 2018|accessdate=20 June 2018|website=Eenadu.net|publisher=ఈనాడు|archiveurl=https://web.archive.org/web/20180620081335/http://www.eenadu.net/district/inner.aspx?dsname=Hyderabad&info=hyd-gen1|archivedate=20 June 2018}}</ref> వీరికి ''ధ్వన్యనుకరణ సామ్రాట్'' అనే బిరుదు కూడా ఉంది. మొదట్లో చిలకమర్తి లక్ష్మీనరసింహం రాసిన ప్రహసనాల్లో నటించి తన ప్రతిభను చాటుకున్నా అప్పటి ప్రముఖ నటులు చిత్తూరు నాగయ్య, వేమూరు గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య తదితరుల సినిమాల ప్రభావంతో మిమిక్రీ కళపై మొగ్గు చూపాడు. 1947 నుంచి ఈయన మిమిక్రీ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు. తెలుగులోనే కాక ఇతర భాషల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చాడు.<ref>{{Cite web|url=http://ramojifoundation.org/flipbook/201808/magazine.html#/40|title=ఆయన ఓ అద్భుతం|date=1 August 2018|accessdate=17 September 2018|website=ramojifoundation.org|publisher=రామోజీ ఫౌండేషన్|last=మిమిక్రీ|first=శ్రీనివాస్|archive-date=2 సెప్టెంబర్September 2018|archive-url=https://web.archive.org/web/20180902193608/http://ramojifoundation.org/flipbook/201808/magazine.html#/40|url-status=dead}}</ref> ఐక్యరాజ్య సమితిలో కూడా ప్రదర్శన ఇచ్చాడు.<ref>{{Cite web|url=http://lit.andhrajyothy.com/sahityanews/nerella-venumadhav-is-died-13569/page/1|title=మూగబోయిన.. వేయి గొంతుక|date=20 June 2018|accessdate=20 June 2018|website=Andhrajyothi|publisher=ఆంధ్రజ్యోతి}}</ref> 1953 లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించాడు. కేంద్రప్రభుత్వం ఈయనకు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి గౌరవించింది. విశ్వనాథ సత్యనారాయణ, సినారె మొదలైన ప్రముఖులు తమ రచనలను ఈయనకు అంకితమిచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళా ప్రపూర్ణ, జె. ఎన్. టి. యు, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు. తిరుపతిలో ఈయనకు గజారోహణం, పౌరసన్మానం జరిగాయి. ఆయన స్వయంగా నేరెళ్ళ వేణుమాధవ్ సాంస్కృతిక సంస్థను స్థాపించి ప్రతి యేటా ఒక కళాకారుడిని సన్మానించాడు. హనుమకొండలో ఆయన పేరు మీదుగా ''డా. నేరెళ్ళ వేణుమాధవ్ కళాప్రాంగణం'' నిర్మించారు.
 
==జీవిత సంగ్రహం==
"https://te.wikipedia.org/wiki/నేరెళ్ళ_వేణుమాధవ్" నుండి వెలికితీశారు