తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2016: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[దస్త్రం:Telangana Govt Logo.png|thumb|right|తెలంగాణ ప్రభుత్వ ముద్ర]]
 
2016లో రాష్ట్ర స్థాయిలో వివిధ విభాగాల్లో 62మందికి ఆవార్డు కింద ఒక్కొక్కరికి లక్షా నూటా పదహారు రూపాయలతో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి ప్రముఖులను తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది.<ref name="Telangana State Level Awards List 2016">{{cite web |last1=Mee Kosam |first1=Telangana |title=Telangana State Level Awards List 2016 |url=https://www.meekosam.co.in/telangana-state-level-awards-list-2016/ |website=www.meekosam.co.in |accessdate=1 October 2021 |archiveurl=https://web.archive.org/web/20160808104441/http://www.meekosam.co.in/telangana-state-level-awards-list-2016/ |archivedate=8 ఆగస్టుAugust 2016 |date=31 May 2016 |url-status=live }}</ref> ఈ అవార్డులకు ప్రముఖులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మాజీ మంత్రి [[అజ్మీరా చందులాల్]] అధ్యక్షతన 11 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.<ref name="తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల అవార్డుల కమిటీ ఏర్పాటు">{{cite news|last1=సూర్య|title=తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల అవార్డుల కమిటీ ఏర్పాటు|url=http://www.suryaa.com/news/telangana/article.asp?contentId=247002|accessdate=29 December 2016}}{{Dead link|date=డిసెంబర్ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 2016, జూన్‌ 2న హెచ్.ఐ.సి.సి.లో ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు]] చేతులమీదుగా జ్ఞాపిక, లక్షా 116 రూపాయల నగదు, నగదు, శాలువా, ప్రశంసాపత్రం, జ్ఞాపికలతో సత్కరించాడు.<ref name="Telangana State Formation Day State Level Awardees List, Selected Awardees List">{{cite web |last1=TeachersBadi |first1=Telangana |title=Telangana State Formation Day State Level Awardees List, Selected Awardees List |url=https://teachersbadi.in/ts-go354-telangana-state-formation-day-state-level-awardees-list-selected-awardees-lis/ |website=www.teachersbadi.in |accessdate=1 October 2021 |archiveurl=https://web.archive.org/web/20210120152602/https://teachersbadi.in/ts-go354-telangana-state-formation-day-state-level-awardees-list-selected-awardees-lis/ |archivedate=20 January 2021}}</ref>