గచ్చిబౌలి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 87:
* కాంటినెంటల్ హాస్పటల్
* రాజిత హాస్పటల్
 
== ఇతర వివరాలు ==
ఈ ప్రాంతంలో పురాతన కాలం నాటి మెట్ల బావి ఉంది. రెయిన్ వాట‌ర్ ప్రాజెక్టు వ్యవస్థాపకురాలు కల్పనా రమేష్ నేతృత్వంలో చిరాగ్ స్కూల్ యజమాన్యం సహాయంతో ఈ బావి పున‌రుద్ధ‌ర‌ఇంచబడింది. మెట్ల బావి పున‌రుద్ధ‌ర‌ణకు ముందుగా దాంట్లోని సున్నం గాఢ‌త‌ను ప‌రీక్షించి, అనంత‌రం రెడీ మిక్స్‌లో సున్నాన్ని క‌లిపి పున‌రుద్ధ‌ర‌ణ పనులు చేప‌ట్టారు.<ref>{{Cite web|url=https://www.ntnews.com/hyderabad/gachibowli-stepwell-revived-320410|title=గ‌చ్చిబౌలి మెట్ల బావి ప్రారంభం.. కేటీఆర్ అభినంద‌న‌లు|date=2021-11-24|website=Namasthe Telangana|language=en-US|url-status=live|archive-url=https://web.archive.org/web/20211125015309/https://www.ntnews.com/hyderabad/gachibowli-stepwell-revived-320410|archive-date=2021-11-25|access-date=2021-12-23}}</ref>
 
== చిత్రమాలిక ==
<gallery widths="150" heights="120" perrow="4" caption="గచ్చిబౌలీకి చెందిన ఫోటో గ్యాలరీ">
దస్త్రం:Gachibowli hyderabad.jpg|Gachibowli stadium in the foreground
"https://te.wikipedia.org/wiki/గచ్చిబౌలి" నుండి వెలికితీశారు