దుర్గం చిన్నయ్య: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 27:
 
== జననం - విద్యాభ్యాసం==
దుర్గయ్య 1974, మే 17న రాజాం, మల్లక్క దంపతులకు [[తెలంగాణ]] రాష్ట్రం [[మంచిర్యాల జిల్లా]], [[నెన్నెల్‌ మండలం]], [[జండావెంకటాపూర్]] గ్రామంలో జన్మించాడు. దుర్గయ్యకు ఒక అన్న (బాలస్వామి), ఇద్దరు అక్కలు (రాజుబాయి, చిన్నక్క) ఉన్నారు. ఈయన వృత్తి వ్యవసాయం. తమ కుటుంబానికి ఉన్న ఐదెకరాల మామిడి తోట, రెండెకరాల పొలంలో దుర్గయ్ వ్యవసాయ పనులు చేసేవాడు. దుర్గయ్య చదువంతా పూర్తిగా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే జరిగింది. ఐదవ తరగతి వరకు స్వగ్రామంలో చదువుకున్న దుర్గయ్య, తరువాత పక్కనవున్న [[అవాడం|ఆవుడం]] గ్రామానికి రోజు ఆరు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి పదవ తరగతి పూర్తిచేశాడు. ఆ తర్వాత [[మంచిర్యాల]]<nowiki/>లో ఒక గదిని అద్దెకి తీసుకొని ఇంటర్మీడియెట్, డిగ్రీ (బి.ఏ) విద్యను పూర్తిచేసాడు.<ref name="Member's Profile - Telangana-Legislature2">{{cite news|url=https://www.telanganalegislature.org.in/web/legislative-assembly/members-information?p_auth=5CmTjWCw&p_p_id=AssemblyMemberInfo_WAR_TGportlet&p_p_lifecycle=1&p_p_state=normal&p_p_mode=view&p_p_col_id=column-1&p_p_col_count=1&_AssemblyMemberInfo_WAR_TGportlet_const_id=52&_AssemblyMemberInfo_WAR_TGportlet_javax.portlet.action=getMemberDetails&_AssemblyMemberInfo_WAR_TGportlet_mem_id=3199&_AssemblyMemberInfo_WAR_TGportlet_term_id=15|title=Member's Profile - Telangana-Legislature|last1=Telangana Legislature|date=2018|work=|accessdate=13 July 2021|archiveurl=https://www.telanganalegislature.org.in/web/legislative-assembly/members-information?p_auth=5CmTjWCw&p_p_id=AssemblyMemberInfo_WAR_TGportlet&p_p_lifecycle=1&p_p_state=normal&p_p_mode=view&p_p_col_id=column-1&p_p_col_count=1&_AssemblyMemberInfo_WAR_TGportlet_const_id=52&_AssemblyMemberInfo_WAR_TGportlet_javax.portlet.action=getMemberDetails&_AssemblyMemberInfo_WAR_TGportlet_mem_id=3199&_AssemblyMemberInfo_WAR_TGportlet_term_id=15|archivedate=13 July 2021}}</ref>
 
== వివాహం - పిల్లలు ==
"https://te.wikipedia.org/wiki/దుర్గం_చిన్నయ్య" నుండి వెలికితీశారు