డిస్కు చెక్ వాల్వు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
(నిర్మాణంలో ఉంది మూస తొలగింపు)
ట్యాగు: 2017 source edit
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5)
==కవాటం==
కవాటం అనగా ఒక వ్యవస్థ లేదా గొట్టంలో ప్రవహిస్తున్న ఒక [[ద్రవం]] లేదా [[వాయువు (భౌతిక శాస్త్రం)|వాయువు]] యొక్క ప్రవాహాన్ని పూర్తిగా నిలిపి వేయునది, లేదా పాక్షికంగా ప్రవహించునటుల నియంత్రణ చేయునది, లేదా ప్రవాహాన్ని పూర్తిస్థాయిలో గొట్టంలో ప్రవహించునటుల చేయు పరికరం<ref>{{citeweb|url=http://www.businessdictionary.com/definition/valve.html|title=valve
Read more: http://www.businessdictionary.com/definition/valve.html|publisher=businessdictionary.com|accessdate=06-03-2018|website=|archive-date=2007-03-27|archive-url=https://web.archive.org/web/20070327114259/http://www.businessdictionary.com/definition/valve.html|url-status=dead}}</ref>. ఇందులో ప్రవాహాన్ని నియంత్రణ చేయు కవాటబిళ్ళ యొక్క కాడ పిడి కల్గి వుండి, ప్రవాహం వెళ్ళునపుడు పిడిని ఒకదిశలో తిప్పడం వలన వాల్వు తెరచు కొనును. గొట్టం నుండి ద్రవ/వాయు ప్రవాహం /ప్రసరణ లేనప్పుడు, కవాటం తనకు తానుగా మూసుకోదు. తిరిగి కవాటం పిడిని వ్యతి రేకదిశలో తిప్పినపుడు మాత్రమే మూసుకొనును.
==ఏకదిశ ప్రవాహ కవాటం==
[[ఏకదిశ ప్రవాహ కవాటం]]లో ద్రవం లేదా వాయువులు కేవలం ఒకదిశలో మాత్రమే ప్రవహించును<ref>{{citeweb|url=http://www.waterworld.com/articles/print/volume-23/issue-5/editorial-feature/understanding-check-valves-sizing-for-the-application-not-the-line-size.html|title=UNDERSTANDING CHECK VALVES|publisher=waterworld.com|accessdate=03-02-2018}}</ref>.ఏకదిశ ప్రవాహ కవాటాన్ని ఆంగ్లంలో చెక్ వాల్వు అనియు, నాన్ రిటర్నువాల్వు అంటారు.వ్యతిరేక దిశలో ప్రవహించుటను తనకు తాను స్వయం ప్రీరితంగా నిరోధించును. ఏకదిశ ప్రవాహ కవాటంఒక విధంగా రక్షణ కవాటం/[[సేఫ్టి వాల్వు]]గా పనిచేయును. ఉదాహరణకు[[ గ్లోబ్ వాల్వు]] లేదా[[ ప్లగ్ వాల్వు]] లేదా [[బాల్ వాల్వు]] లలో రెండు వైపులా ప్రవహించును. పైన పేర్కొన్న వాల్వులు అటోమాటిగా మూసుకోవు. గొట్టంలో ఒకద్రవం కొంతపీడనంతో ఒకదిశలో ప్రవహిస్తూ, ఏదైనా కారణం చేత ప్రవాహం ఆగిన, ప్రవాహం వెళ్ళిన దిశలో/మార్గంలో పీడనం ఎక్కువ ఉండుటచే, ద్రవం వెనక్కి ప్రవహించడం మొదలు పెట్టును.ఒక పంపు ద్వారా ద్రవం వెళ్ళుచు, పంపు ఆగిన గొట్టంలోని ద్రవం వ్యతిరేక దిశలో వెనక్కి పంపులోకి రావడం వలన పంపు/తోడు యంత్రం పాడై పో వును. ఒకవేళ కంప్రెసరు (వాయు సంకో చక యంత్రం) నుండి వాయువు పీడనంతో ప్రవహిస్తూ కంప్రెసరు ఆగిన, వాయువు ఎక్కువ పీడనం, త్వరణంతో వెన్నక్కి ప్రవహించడం వలన కంప్రెసరు పాడగును.బాయిలరు పని చేయునపు డు అందులో తయారగు స్టీము అధిక పీడనం కల్గి వుండును. కావున బాయిలరులో వున్న పీడనం కన్న ఎక్కువ పీడనంతో నీటిని పంపు ద్వారా పంపిస్తారు. ఎప్పుడైతే పంపు ఆపిన వెంటనే, బాయిలరులో పీడనం ఎక్కువగా వుండటం వలన స్టీము + నీరు వెనక్కి పంపులోకి, ఫీడ్ వాటరు టాంకులోకి ప్రవేశించి నష్టం వాటిల్లును.
67,118

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3432892" నుండి వెలికితీశారు