ఆడది: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రాళ్ళపల్లి నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
 
పంక్తి 20:
}}
 
'''ఆడది''' 1990, జనవరి 14న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. జాగృతి ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై కె. విజయ గోపాల కృష్ణంరాజు నిర్మాణ సారథ్యంలో [[ఎ. మోహన గాంధీ]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[శివకృష్ణ]], [[శారద]], [[యమున (నటి)|యమున]] తదితరులు నటించారు.<ref name="Aadadhi. Aadadhi Movie Cast & Crew.">{{cite web |last1=Bharat Movies |first1=Movie Pages |title=Aadadhi. Aadadhi Movie Cast & Crew. |url=https://www.bharatmovies.com/telugu/info/aadadhi.htm |website=www.bharatmovies.com |accessdate=11 August 2020 }}{{Dead link|date=డిసెంబర్ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
[[మౌనపోరాటం]] సినిమా తరువాత యమున చేసిన మరో మంచి చిత్రమిది. ఈ సినిమాను శివకృష్ణ నిర్మించడంతోపాటు ఇందులో ఒక ముఖ్యమైన పాత్రను కూడా పోషించాడు. [[విజయశాంతి]] ప్రధాన పాత్రలో ఎ. మోహన గాంధీ రూపొందించిన [[కర్తవ్యం]] సినిమా, ఈ సినిమా ఒకేరోజు విడుదలయ్యాయి. ఆడది సినిమా పరాజయం పొందింది.<ref name="శివకృష్ణకి చెప్పినా వినిపించుకోలేదు: పరుచూరి గోపాలకృష్ణ..">{{cite web |last1=ఎపి7పీయం |first1=తెలుగు వార్తలు |title=శివకృష్ణకి చెప్పినా వినిపించుకోలేదు: పరుచూరి గోపాలకృష్ణ.. |url=https://www.ap7am.com/flash-news-651377-telugu.html |website=www.ap7am.com |accessdate=11 August 2020 |archiveurl=https://web.archive.org/web/20200811124542/https://www.ap7am.com/flash-news-651377-telugu.html |archivedate=11 August 2020 |date=29 May 2019}}</ref>
"https://te.wikipedia.org/wiki/ఆడది" నుండి వెలికితీశారు