33వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''33వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన (హైదరాబాద్ బుక్ ఫెయిర్)''' [[హైదరాబాదు|హైదరాబాద్‌]] [[యన్టీఆర్ స్టేడియం (హైదరాబాద్)|తెలంగాణ కళాభారతి]] (ఎన్టీఆర్‌ స్టేడియం) ప్రాంగణంలో జరిగింది. ఈ పుస్తక ప్రదర్శన డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు జరిగింది.<ref name="పుట్టెడు పుస్తకాలతో... హైదరాబాద్ పుస్తక ప్రదర్శన">{{cite news |last1=ETV Bharat News |title=పుట్టెడు పుస్తకాలతో... హైదరాబాద్ పుస్తక ప్రదర్శన |url=https://www.etvbharat.com/telugu/telangana/state/hyderabad/book-fair-in-hyderabad/ts20191224162746931 |accessdate=26 December 2021 |date=24 December 2019 |archiveurl=http://web.archive.org/web/20211220140407/https://www.etvbharat.com/telugu/telangana/state/hyderabad/book-fair-in-hyderabad/ts20191224162746931 |archivedate=26 December 2021}}</ref>
==నిర్వహణ==
33వ జాతీయ పుస్తక ప్రదర్శన డిసెంబర్ 23 నుంచి 1 జనవరి 2020 వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించారు. మాజీ ప్రధాని డాక్టర్ పీవీ నర్సింహారావు పేరిట ప్రత్యేక ప్రాంగణాన్ని, ప్రముఖ అనువాదకుడు ఉర్దూ - తెలుగు సాహిత్యంలో పండితుడు, ఆచార్య డాక్టర్ నోముల సత్యనారాయణ పేరిట వేదికను ఏర్పాటు చేశారు. 330 స్టాళ్లతో ఏర్పాటు చేసిన ఈ పుస్తక ప్రదర్శనను రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రారంభించింది. పిల్లలకు, ఐడీ కార్డుతో వచ్చిన విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించారు. సాహితీ సభలు, పుస్తకావిష్కరణలు, తెలంగాణ భాషా సాంస్కృతిక ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
==మూలాలు==
{{మూలాలజాబితా}}