33వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన: కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
 
ఈ పుస్తక ప్రదర్శనలో తెలుగుకు సంబంధించి విశాలాంధ్ర, నవ తెలంగాణ, నవ చేతన, ఎమెస్కో, జైకో, [[తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ|తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ]], [[తెలుగు వికీపీడియా]], [[తెలంగాణ సాహిత్య అకాడమి|తెలంగాణ సాహిత్య అకాడమీ]], [[తెలుగు అకాడమి|తెలుగు అకాడమీ]], [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం|పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం]] తదితర ప్రచురణ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశారు. దాదాపు 9 రాష్ట్రాల నుంచి పబ్లిషర్స్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేకంగా స్టాల్ ను ఏర్పాటు చేశారు.<ref name="పుస్తక ప్రియులతో సందడిగా మారిన జాతియ పుస్తక ప్రదర్శన">{{cite news |last1=HMTV |title=పుస్తక ప్రియులతో సందడిగా మారిన జాతియ పుస్తక ప్రదర్శన |url=https://www.hmtvlive.com/telangana/33rd-national-book-exhibition-from-today-in-hyderabad-36748 |accessdate=26 December 2021 |work= |date=29 December 2019 |archiveurl=http://web.archive.org/web/20211226061448/https://www.hmtvlive.com/telangana/33rd-national-book-exhibition-from-today-in-hyderabad-36748 |archivedate=26 December 2021 |language=te}}</ref>
==పలు పుస్తకాలు==
 
*ఖ్వాబ్‌ – అరుణాంక్‌ లత
*భూంకాల్‌ చరిత్ర – బస్తర్‌లో ఆదివాసీల తిరుగుబాటు
*మూడు బీర్ల తర్వాత – అక్కిరాజు భట్టిప్రోలు
*నిలువెత్తు సాక్ష్యం
*ధాన్యం గింజలు
*పాలంగి కథలు <ref name="బుక్‌ ఫెయిర్‌">{{cite news |last1=Sakshi |title=బుక్‌ ఫెయిర్‌ |url=https://m.sakshi.com/news/guest-columns/special-article-hyderabad-national-book-fair-1252073 |accessdate=26 December 2021 |date=31 December 2019 |archiveurl=http://web.archive.org/web/20211226074559/https://m.sakshi.com/news/guest-columns/special-article-hyderabad-national-book-fair-1252073 |archivedate=26 December 2021 |language=te}}</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
70,018

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3433604" నుండి వెలికితీశారు