దేవదాసి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 1:
[[File:Devadasi 1920s.JPG|right|thumb|250px|తమిళనాడులోని 1920లలోని ఇద్దరు దేవదాసీల చిత్రపటం.]]
 
'''దేవదాసి''' అంటే [[దేవాలయం|గుడి]] లోని దేవుడి [[ఉత్సవాలు|ఉత్సవాలలో]] నాట్య సేవ చేస్తూ జీవితాంతం [[అవివాహిత]] గానే ఉండే [[స్త్రీ]]. [[సతి]], [[బాల్యవివాహాలు]], [[గణాచారి]], లాంటి సాంఘిక దురాచారం. భారతదేశంలో ప్రధాన సాంఘిక దురాచారంగా ఉన్న ఈ వ్యవస్థ తెలంగాణ సమాజంలో కూడా కనపడుతుంది. దేవదాసి వ్యవస్థ దక్షిణ భారతదేశంలో ఒక్క కేరళలో తప్ప అన్ని రాష్ట్రాలలో విభిన్న రూపాల్లో కొనసాగుతున్నది. నరబలికి బదులుగా దేవాలయాలకు అమ్మాయిలను సమర్పించే దురాచారమే దేవదాసి వ్యవస్థ. గ్రామంలో అన్ని అరిష్టాలు, అనర్థాలకు మూల కారణం గ్రామ దేవతలకు ఆగ్రహం కలగడమే అని నమ్మి గ్రామ దేవతలను శాంతింపచేయడానికి అమ్మాయిలను దేవుళ్లకు అర్పించడం జరిగేది. మతం ముసుగులో ఉన్నత కులస్తులు ఆధీన వర్గంలోని స్త్రీలను దోపిడీ చేసే ప్రక్రియ ఇది. స్వాములు వివాహేతర లైంగికవాంఛలను తీర్చడం కోసం పూజారులకు లైంగిక సంతృప్తి చేకూర్చడం కోసం ఏర్పడ్డ సామాజిక దురాచారమే ఈ దేవదాసి వ్యవస్థ.<ref>{{cite book|title=Divine Domesticities: Christian Paradoxes in Asia and the Pacific|publisher=[[ANU Press]]|author=Hyaeweol Choi, Margaret Jolly|page=15|url=https://books.google.com/books?id=o3VtBgAAQBAJ&pg=PA15|year=2014|isbn=9781925021950}}</ref><ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/city/chennai/celebrated-to-condemned-tracing-the-devadasi-story/articleshow/62701417.cms|title = Devadasi controversy: Celebrated to condemned: Tracing the devadasi story &#124; Chennai News - Times of India|website = [[The Times of India]]}}</ref><ref>Crooke, W., Encyclopaedia of Religion and Ethics, Vol. X, Eds., James Hastings and Clark Edinburg, Second Impression, 1930.</ref><ref>Iyer, L.A.K, Devadasis in South India: Their Traditional Origin And Development, Man in India, Vol.7, No. 47, 1927.</ref>
 
==చారిత్రక నేపథ్యం==
"https://te.wikipedia.org/wiki/దేవదాసి" నుండి వెలికితీశారు