పెద్దిభొట్ల సుబ్బరామయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పులుపుల వెంకటశివయ్య అవార్డు గ్రహీత ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 25:
అతను [[డిసెంబరు 15]] [[1938]] న ప్రకాశం జిల్లా, వల్లూరు లో జన్మించాడు. అతని తండ్రి రేల్వే స్టేషను మాస్టర్ గా పనిచేసేవాడు. సుబ్బరామయ్య [[ఒంగోలు]] లో విద్యాభాసం చేశాడు. కళాశాల విద్యను [[విజయవాడ]] కళాశాలలో చదివాడు. ఆ కాలంలో రచయిత [[విశ్వనాథ సత్యనారాయణ]] కు శిష్యుడైనాడు. [[ఆంధ్ర లయోలా కళాశాల]] లో అధ్యాపకునిగా 40 సంవత్సరాల పాటు పనిచేసి డిసెంబరు 1996 లో పదవీవిరమణ చేశాడు. ఉద్యోగ విరమణ తర్వాత ఆయన సతీమణి తీవ్ర జ్వరంతో కన్ను మూయగా ద్వితీయ వివాహం చేసుకున్నాడు.
 
అతను 1959 లో తన రచనా ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు.<ref>{{cite web |author= |url=http://www.deccanchronicle.com/121221/news-current-affairs/article/peddibhotla-gets-sahitya-award-short-story |title=Peddibhotla gets sahitya award for short story |publisher=Deccan Chronicle |date=2012-12-21 |accessdate=2013-08-16 |website= |archive-date=2012-12-30 |archive-url=https://web.archive.org/web/20121230233256/http://deccanchronicle.com/121221/news-current-affairs/article/peddibhotla-gets-sahitya-award-short-story |url-status=dead }}</ref> ''చక్రనేమి'' ఆయన రాసిన మొదటి కథ. అతని రచనలు పేద మద్యతరగతి కుటుంబాల జీవితాలతో ముడిపడి ఉంటాయని తెలిపాడు. అతను 200 లకు పైగా కథలను వ్రాసాడు. ప్రాథమిక విద్య ఏ వ్యక్తి యొక్క అభివృద్ధి మీదనైనా ప్రభావం చూపిస్తుందని అతని నమ్మకం.
 
==సాహిత్యకృషి==
పంక్తి 60:
 
==వెలుపలి లింకులు==
* [http://www.deccanchronicle.com/121221/news-current-affairs/article/peddibhotla-gets-sahitya-award-short-story దక్కన్ క్రానికల్ పత్రికలో వ్యాసం] {{Webarchive|url=https://web.archive.org/web/20121230233256/http://deccanchronicle.com/121221/news-current-affairs/article/peddibhotla-gets-sahitya-award-short-story |date=2012-12-30 }}
* [http://www.thehindu.com/news/cities/Vijayawada/sahitya-akademi-award-for-writer-subbaramaiah/article4237873.ece హిందూ పత్రికలో వ్యాసం]
* [https://archive.org/details/in.ernet.dli.2015.497453 పెద్దిభొట్ల రచించిన మంచు బొమ్మ కథాసంకలనం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో]