దేవదాసి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 28:
* నీడ లేని వారికి నీడ కల్పించాలి.
* ఆవులు మొదలైన జంతువులను కరుణతో చూడాలి.
 
* గ్రామాల్లో అట్టడుగువర్గాల్లో స్త్రీలను, ఆసాములు కామానికి [[మాతంగి]] నులుగా, [[బసివి]]ని లుగా ఎలా బలితీసుకుంటారో [[వి.ఆర్‌.రాసాని]] "[[మట్టిమనుషులు]]"లో బయటపెట్టారు. దళిత స్త్రీలను [[జోగిని]] లుగా మార్చడం గురించి ‘‘[[జగడం]] ’’ నవలలో [[బోయ జంగయ్య]] చిత్రించారు.
* 1988లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెచ్చిన ‘జోగినీ వ్యవస్థ నిర్మూలన చట్టం’ వెనక [[హేమలతా లవణం]] కృషి ఉంది. జోగినుల పునరాసం, విద్యా కార్యక్రమాలకై 1987లో ఆమె ‘చెల్లి’నిలయం స్థాపించారు.
* కన్నడ దేశములోను, బళ్లారి అనంత పురం జిల్లాలోను యింటి అడపడచును ఒకతెను, బసవేశ్వరునికి గాని, పశుపతికి గాని అంకితము చేయుదురు; ఆమెను బసివి అంటారు. ఈమె దేవదాసియై భోగము వనితవలె పెళ్ళి చేసికొనక, నిత్య సుమంగలిగానే రసికులతో సంసారము చేయుచుండును. ఈమెకు సంఘములో న్యూనములేదు ఈమె పుట్టినింటనే ఉండిపోవును. ఈ బసివి స్త్రీ అయినను తండ్రి ఆస్థిలో భాగము పొందును ఈమెకు సంతతి కలిగినను అగౌరవము లేదు. ఈ ఆచారము శూద్రులలోను, కన్నడ లింగాయతులలోను గలదు. [రాయలసీమ] ఈమెను పోతురాజు పెళ్లి చేసుకుంటాడు.
==జోగినుల వ్యవస్థ నిర్మూలన==
జోగినుల వ్యవస్థ నిర్మూలనకు '[[ఆశ్రయ్]] ' సంస్థ, [[ఆంధ్రప్రదేశ్‌ జోగినీ వ్యవస్థ వ్యతిరేక సంఘటన]] (ఎపిజెవివిఎస్‌) కృషి చేస్తున్నాయి.వాటి ఆశయాలు:
"https://te.wikipedia.org/wiki/దేవదాసి" నుండి వెలికితీశారు