పొగ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 1:
[[ఫైలు:Diesel-smoke.jpg|thumb|right|225px|Emmission of soot from a large [[diesel]] truck]]
 
'''పొగ''' (Smoke) అనేది మన కంటికి కనిపించే [[ఆవిరి]]. ఈ ఆవిరిలో కలిసుండే [[రేణువు]]ల మూలంగా ఇది కనిపిస్తుంది. ఇది కొన్ని పదార్ధాలు మండడం వలన తయారౌతాయి.<ref>[http://www.fire.nist.gov/bfrlpubs/fire95/PDF/f95126.pdf ''Smoke Production and Properties''] {{Webarchive|url=https://web.archive.org/web/20170712152300/http://fire.nist.gov/bfrlpubs/fire95/PDF/f95126.pdf |date=2017-07-12 }} - SFPE Handbook of Fire Protection Engineering</ref>
 
పొగ కొన్ని రకాల మంటలలోని వ్యర్ధ పదార్ధము. ఇది ఎక్కువగా [[పొయ్యి]]లు, [[కొవ్వొత్తి]] లు, నూనె [[దీపాలు]] మొదలైనవి వెలిగించినప్పుడు వెలువడుతుంది. కొన్ని రకాల పొగను [[దోమల నిర్మూలన]] కోసం ఉపయోగిస్తారు. దేవుని పూజకు ఉపయోగించే [[ధూపం]] కూడా ఒక రకమైన పొగ. ఇవి [[అగర్ బత్తీలు]], [[సాంబ్రాణి]] మొదలైనవి వెలిగించినప్పుడు తయారై సుగంధ పరిమళాలను ఇస్తుంది. పొగ [[రైలు]], డీజిల్ వాహనాలు మొదలైన కొన్ని రకాల యంత్రాలలో తయారై గొట్టాల ద్వారా బయటకు వస్తుంది.
"https://te.wikipedia.org/wiki/పొగ" నుండి వెలికితీశారు