ప్రేమ (1952 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 11:
'''ప్రేమ ''' [[1952]], [[మార్చి 21]]న విడుదలైన తెలుగు సినిమా. భరణీ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించబడిన ఈ సినిమాకు [[పి.భానుమతి]] కథను సమకూర్చింది. ఇదే సినిమా తమిళంలో [[:ta:காதல் (1952 திரைப்படம்)|కాదల్]] పేరుతో విడుదలయ్యింది.
==సంక్షిప్త చిత్రకథ==
రాజా అనే ధనిక యువకుడు, మోతీ అనే లంబాడీ పిల్ల పరస్పరం ప్రేమించుకుంటారు. మోతీని పరశురాం అనే లంబాడీ యువకుడు, రాజాను లత అనే ధనిక యువతి ప్రేమిస్తారు. దానితో రాజా మోతీల ప్రేమవాహినిలో కల్లోలం చెలరేగుతుంది. లత ప్రేమకు అడ్డు రాకుండా ఉండేందుకు మోతీ రాజాను విడిచి వెళ్లిపోతుంది. రాజా మోతీని వెంబడిస్తాడు. రాజాపై పగబట్టిన పరశురాం అతని మీదకు బాకు విసురుతాడు. అది ప్రమాదవశాత్తు మోతీకి తగిలి ఆమె మరణిస్తుంది. కథ దుఃఖాంతమవుతుంది<ref>{{cite news|last1=సంపాదకుడు|title=భరణీ వారి "ప్రేమ"|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=5959|accessdate=14 February 2018|work=ఆంధ్రపత్రిక దినపత్రిక|issue=సంపుటి 38 సంచిక 352|date=30 March 1952}}{{Dead link|date=డిసెంబర్ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
==నటీనటులు==
* [[అక్కినేని నాగేశ్వరరావు]] - రాజా
"https://te.wikipedia.org/wiki/ప్రేమ_(1952_సినిమా)" నుండి వెలికితీశారు