మా పసలపూడి కథలు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 13:
ఈ కథలలో రచయిత కథా వస్తువుగానూ, ప్రతీ పాత్ర యొక్క పూర్వాపరాలనూ [[తూర్పు గోదావరి]] జిల్లాను మూలంగా తీసుకొన్నాడు. పాత్రల భాష, అలవాట్లు అన్నీ అదే ప్రాంతముల నుండి తీసుకొన్నాడు.కథా వస్తువేదైనా తనదైన శైలి, రచనానైపుణ్యంతో రసవంతమైన వ్యవహారిక భాషలో, దృశ్సీకరణ సంవిధానంతో రచన సాగించడం [[వంశీ]] ప్రత్యేకత.పుస్తకము మొదలెడితే చివరివరకు ఆపకుండ చదివించే ఆకర్షణ ఈపుస్తకము లోని కథలకుంది.ఈకథలలోని కథా కాలనేపథ్యము ఇంచుమించు 60ఏళ్ల క్రితం మొదలై, ఈమధ్యకాలము 20 సంవత్సరములముందు వరకు జరిగినవిగా భావించాలి.పట్టణాలలో పుట్టిన వారిని మినహాయించి, పై మధ్యకాలంలో గ్రామాలలో పుట్టినవారు ఈ కథలను చదువుచున్నప్పుడు, ఈ కథలలోని పాత్రలు తన నిజజీవితంలో ఎక్కడొకచోట తనకు పరిచయమున్నట్లు అన్పిస్తుంది.
 
ఈ 72 కథలలోని ముఖ్య పాత్రలు అతి సామాన్యంగా ఉంటూనే అత్యధ్భుతంగా మలచబడ్డాయి. మనిషికి కావలసింది చదువు, డబ్బు – నిజమే. కానీ వీటి కంటే ముఖ్యమయినది ఒకటుంది. అదే సంస్కారం. అది లేనప్పుడు మిగితావి ఎన్ని ఉన్నా లేనట్టే. ఆ సంస్కారం ఉట్టి పడుతూ ఉంటాయి ఈ పాత్రలు. వారు పెద్దగా చదువుకున్న వారో, బాగా డబ్బున్న వారో కాకపోవచ్చు, కానీ గొప్ప సంస్కారం ఉన్నవారు. - <ref>{{citeweb|url= http://magazine.maalika.org/2012/03/19/%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%82%E0%B0%B6%E0%B1%80-%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%AA%E0%B0%B8%E0%B0%B2%E0%B0%AA%E0%B1%82%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%E0%B1%81/#sthash.x7mJzVC8.dpuf|title=మా వంశీ “మా పసలపూడి కథలు”|publisher=magazine.maalika.org|date=0-2-2014|accessdate=3-3-2014|website=|archive-date=2012-06-23|archive-url=https://web.archive.org/web/20120623020351/http://magazine.maalika.org/2012/03/19/%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%82%E0%B0%B6%E0%B1%80-%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%AA%E0%B0%B8%E0%B0%B2%E0%B0%AA%E0%B1%82%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%E0%B1%81/#sthash.x7mJzVC8.dpuf|url-status=dead}}</ref>
 
వంశీ గారి కథలలో వర్ణనకి పెద్ద పీట వేస్తారు. తన వర్ణనలతో, మనల్ని ఆ ప్రదేశాలకు తీసుకెల్తారు.. ఆ పాత్రలు కూడా మనం రోజూ కలిసే వ్యక్తుల లాగ అగుపించడం, మనం వాళ్ళలో ఒకరిగా అనిపించడం వుంటుంది. కథలలో చివరగా సున్నితమైన చిన్న మెలిక పెట్టటం (“వాళ్ళ బంధం”, “రామభద్రం…” కథలలో ముఖ్య పాత్ర మరణం, “కోరి రావులు గారి బస్ కండక్టర్ ”లో అందరికి సాయ పడే భద్రం చివర్లో కనిపించకుండా పోవటం..) తో, హృదయాన్ని ఎక్కడో సుతి మెత్తగా ఓ ఆవేదనా తరంగం స్పృశిస్తుంది…<ref>{{citeweb|url=http://mhsgreamspet.wordpress.com/2011/02/20/%E0%B0%AE%E0%B0%BE-%E0%B0%AA%E0%B0%B8%E0%B0%B2%E0%B0%AA%E0%B1%82%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%E0%B1%81-%E0%B0%88-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%8F%E0%B0%A6/|title=గిరిం పేట స్కూలోళ్ళ కతల్ వెతల్ స్మృతుల్\publisher=mhsgreamspet.wordpress.com|date=|accessdate=3-3-2014}}</ref>
"https://te.wikipedia.org/wiki/మా_పసలపూడి_కథలు" నుండి వెలికితీశారు