వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 25: కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
దిద్దుబాటు సారాంశం లేదు
 
<Center>'''వికీపీడియాలో సంతకం చెయ్యడం ఎలా'''</Center>
#REDIRECT [[వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 25, 2007]]
వికీపీడియాలో సభ్యులు చర్చాపేజీల్లో తమ తమ అభిప్రాయాలు రాసాక సంతకం చెయ్యవచ్చు. సంతకం అంటే, నిజంగా చేవ్రాలు పెట్టడం కాదు - మీ సభ్యనామం, తేదీ మొదలైనవి రాయడం అన్నమాట. సంతకం మూడు విధాలుగా పెట్టవచ్చు.
 
సభ్యనామం రాయడం
సభ్యనామంతో పాటు తేదీ, సమయం కూడా రాయడం
తేదీ, సమయం మాత్రమే రాయడం
సంతకం పెట్టడానికి మనం చెయ్యవలసినదల్లా - "టిల్డె" (~) కారెక్టరును వాడటమే. మీ కీ బోర్డులో "1" కీ పక్కన ఈ కీ ఉంటుంది, చూడండి. ఈ టిల్డె ను -
3 సార్లు నొక్కితే - సభ్యనామం<br />
4 సార్లు నొక్కితే - సభ్యనామం, తేదీ, సమయం<br />
5 సార్లు నొక్కితే - తేదీ, సమయం<br />
చూపబడతాయి.
 
[[వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 24|నిన్నటి చిట్కా]] - [[వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 26|రేపటి చిట్కా]] <noinclude>[[Category:వికీ చిట్కాలు|అ]]</noinclude>
28,578

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/343560" నుండి వెలికితీశారు