వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 7, 2007: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 1:
<center><big>'''స్వీయ చరిత్రలు రాయకండి'''</big></center>
 
ఒక సాధారణ విధానానికి అనుగుణంగా తెలుగు వికీపీడియాలో తమ [[స్వీయ చరిత్ర]]ను వ్యాసంగా రూపొందించకండి. ఒకవేళ మీ గురించి ఏదైనా వ్యాసం ఉంటే (గుర్తింపు పొందిన వ్యక్తులపై) దాన్ని కూడా మీరు దిద్దకండి. మీకు ఏదైనా సరిచేయడంగాని, ఇంకా ఏదైనా వివరం కూర్చదలిస్తే దానిని ఆ వ్యాసం చర్చా పేజీలో వివరించండి. కాలం చెల్లిన నిజాలుగాని, తప్పులు గాని ఉంటే మొహమాటపడకుండా సహకరించండి.
 
[[వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 6|నిన్నటి చిట్కా]] - [[వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 8|రేపటి చిట్కా]] <noinclude>[[Category:వికీ చిట్కాలు|న]]</noinclude>