మొహెంజో-దారో: కూర్పుల మధ్య తేడాలు

→‎చారిత్రక నేపథ్యం: +ఆవిష్కరణ, తవ్వకం విభాగం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 2:
 
== ప్రదేశం ==
[[సింధు నది]]కి పడమర దిశగా సింధ్ కు చెందిన [[లర్కానా జిల్లా]] లో మొహంజో-దారో కలదు. ఇది సింధు నదికి, ఘగ్గర్-హక్రా నదికి మధ్యలో ఉన్నది. లర్కానా నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఇది కలదు.<ref>{{cite web|url=http://science.nationalgeographic.com/science/archaeology/mohenjo-daro/|title=Lost City of Mohenjo Daro|accessdate=8 April 2012|publisher=''[[National Geographic (magazine)|National Geographic]]''|last=Roach|first=John|website=|archive-date=27 ఫిబ్రవరి 2017|archive-url=https://web.archive.org/web/20170227084411/http://science.nationalgeographic.com/science/archaeology/mohenjo-daro/|url-status=dead}}</ref> నగరం చుట్టూ సింధు నది నుండి వచ్చే వరదనుండి రక్షించటానికి కోటగోడ కట్టబడినది. మొహంజో-దారో [[నాగరికత]]ను బలహీనపరచిన చివరి వరద ఉధృతి కారణంగా ఈ కోటగోడ దెబ్బ తిన్నది. ఇప్పటికీ సింధు నది దీనికి [[తూర్పు]] దిశగా ప్రవహిస్తున్ననూ, [[పశ్చిమ]]దిశలో ఉన్న ఘగ్గర్-హక్రా నది మాత్రం ఎండిపోయినది.<ref>{{cite web|url=http://www.dnaindia.com/india/interview_sarasvati-tracing-the-death-of-a-river_1395200|title=Sarasvati: Tracing the death of a river|date=12 June 2010|accessdate=9 June 2012|publisher=DNA Pakistan}}</ref>
 
== చారిత్రక నేపథ్యం ==
"https://te.wikipedia.org/wiki/మొహెంజో-దారో" నుండి వెలికితీశారు